దిల్ప్రీత్ సింగ్

దిల్ప్రీత్ సింగ్(జననం 1999 నవంబర్ 12) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టులో ముందువరుస ఆటగాళ్లలో ఒకడు. 2020 టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు సభ్యుడు.[3][4]

దిల్ప్రీత్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1999-11-12) 1999 నవంబరు 12 (వయసు 24)
భుటాల, అమృత్‌సర్ జిల్లా,
పంజాబ్[1]
ఎత్తు 180 cm (5 ft 11 in)[2]
ఆడే స్థానము ముందువరుస
Infobox last updated on: 2021 ఆగస్టు 6

తొలినాళ్ళ జీవితం మార్చు

దిల్ప్రీత్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లా బుటాల గ్రామానికి చెందిన వాడు. ఇతని తండ్రి బల్విందర్ సింగ్ ఒక ఆర్మీ అధికారి. ఆర్మీ లో చేరక ముందు ఇతని తండ్రి ఒక హాకీ క్రీడాకారుడు, అయితే బల్విందర్ సింగ్ తన కుమారున్ని చిన్న వయసు నుండే హాకీ క్రీడాకారునిగా తీర్చిదిద్దడం మొదలెట్టాడు. దిల్ప్రీత్ సింగ్ మొదట్లో తన తండ్రి స్థాపించిన ఖాదూర్ సాహేబ్ అకాడమీలో శిక్షణ పొందాడు, ఆ తర్వాత అమృత్సర్ లోని మహారాజా రంజిత్ సింగ్ హాకీ అకాడమీలో శిక్షణ కొనసాగించాడు.[5]

మూలాలు మార్చు

  1. Grewal, Indervir (1 November 2017). "The goal-getter". The Hindu. Archived from the original on 15 జూన్ 2018. Retrieved 11 April 2018.
  2. "SINGH Dilpreet". worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 9 ఫిబ్రవరి 2019. Retrieved 7 February 2019.
  3. Grewal, Indervir (31 March 2018). "Dilpreet, the tiger on prowl". The Tribune. Retrieved 11 April 2018.
  4. Grewal, Indervir (16 March 2018). "CWG: 18-year-old Dilpreet's 'big moment' arrives". The Tribune. Retrieved 11 April 2018.
  5. Arvind, S (21 March 2018). "Dilpreet Singh is the next big thing for India". My Khel. Retrieved 26 April 2018.

బయటి లింకులు మార్చు