2020 వేసవి ఒలింపిక్ క్రీడలు
2021 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలు
(2020 టోక్యో ఒలింపిక్స్ నుండి దారిమార్పు చెందింది)
2020 టోక్యో ఒలింపిక్స్(జపనీస్: 2020年夏季オリンピック) 32వ అధికారిక ఒలింపియాడ్ ఆటలలో భాగంగా 2021 జులై 23 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహించబడిన అంతర్జాతీయ క్రీడా పోటీలు.[3]
Host city | టోక్యో, జపాన్ |
---|---|
Motto | భావాలతో ఏకం'[1] |
Nations | 205 (+ EOR team) |
Athletes | 11,090[2] |
Opening | 2021 జులై 23 |
Closing | 2021 ఆగస్టు 8 |
Opened by | |
Stadium | జపాన్ జాతీయ మైదానం |
Summer |
కరోనా ప్రభావం
మార్చు2020 జనవరిలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కి హాజరయ్యే క్రీడాకారులు, సందర్శకులపై కరోనా ప్రభావం దృష్టిలో ఉంచుకొని వాటిని ఆ సంవత్సరానికి రద్దు చేయడం జరిగింది. అంచేత కరోనా ప్రభావం కొద్దిగా సద్దుమణిగాక 2021 జూలైలో పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోబడింది.[4][5]
పతకాల పట్టిక
మార్చుఈ పోటీలలో భారతదేశంనుండి మొత్తం 124 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీటిలో భారత క్రీడాకారులు 1 స్వర్ణం , 2 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 7 పతకాలు సాధించారు.
స్థానం | దేశం | స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం |
---|---|---|---|---|---|
1 | అమెరికా | 39 | 41 | 33 | 113 |
2 | చైనా | 38 | 32 | 18 | 88 |
3 | జపాన్ | 27 | 14 | 17 | 58 |
4 | బ్రిటన్ | 22 | 21 | 22 | 65 |
5 | ఆర్.ఓ.సి | 20 | 28 | 23 | 71 |
... | |||||
48 | భారత దేశం | 1 | 2 | 4 | 7 |
మూలలు
మార్చు- ↑ "'United by Emotion' to be the Tokyo 2020 Games Motto". Tokyo 2020.
- ↑ "TOKYO 2020 GUIDEBOOK" (PDF) (Press release). International Olympic Committee. Archived from the original (PDF) on 26 March 2020. Retrieved 30 July 2021.
- ↑ "2020 Host City Election". International Olympic Committee (in ఇంగ్లీష్). 2021-09-08. Retrieved 2021-09-26.
- ↑ "Florida offers to host Olympics if Tokyo backs out: state official". Japan Today. Retrieved 27 January 2021.
- ↑ "Tokyo Olympics Will Be Held Even If Japan Emergency Continues, IOC Official Insists". Deadline. 22 May 2021. Retrieved 23 May 2021.
బయటి లింకులు
మార్చు2020 టోక్యో ఒలింపిక్స్ జాలస్థలి Archived 2015-04-03 at the Wayback Machine