దివానా కుచమన్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా.
దివానా కుచమన్ జిల్లా, భారతదేశం , రాజస్థాన్ లోని జిల్లా.ఈ జిల్లా 2023 ఆగస్టు 7న స్థాపించబడింది [1] [2] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభా ఈ క్రిందివిధంగా ఉంది.
దివానా కుచమన్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
విభాగం | అజ్మీర్ |
స్థాపన | 2023 ఆగష్టు 7 |
ముఖ్యపట్టణం (తాత్కాలిక) | దివానా |
Website | https://didwana-kuchaman.rajasthan.gov.in/ |
ప్రయాణ సౌకర్యం
మార్చుసమీప విమానాశ్రయం జోధ్పూర్ 135 కి.మీ. (84 మైళ్ళు), జైపూర్ 293 కి.మీ. (182 మైళ్ళు) దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం (భారత జనాభా లెక్కల సమయంలో కేవలం మక్రానా, పర్బత్‌సర్, నవా, దిద్వానా, లడ్ను 5 తహసీల్‌లు మాత్రమే ఉన్నాయి.) | ||||
వ.సంఖ్య | ఉప విభాగం | మొత్తం జనాభా | పురుష జనాభా | స్త్రీ జనాభా |
1 | మక్రానా | 345,569 | 177,715 | 167,884 |
2 | దివానా | 397,003 | 202,303 | 194,700 |
3 | నవ | 404,910 | 208,912 | 195,998 |
4 | పర్బత్సర్ | 225,413 | 114,898 | 110,515 |
5 | లడ్నున్ | 252,942 | 128,390 | 124,552 |
మొత్తం | 1,625,837 | 832,218 | 793,649 |
ప్రస్తుత తహసీల్‌లు
మార్చువ.సంఖ్య | సబ్ డివిజన్ | తహసీల్ | |
1 | మక్రానా | 1 | మక్రానా |
2 | దివానా | 2 | దివానా |
3 | మౌలాసర్ | ||
4 | ఛోటీ ఖాటు | ||
3 | నవ | 5 | నవ |
4 | పర్బత్సర్ | 6 | పర్బత్సర్ |
5 | లడ్నున్ | 7 | లడ్ను |
6 | కూచమన్ | 8 | కూచమన్ |
ప్రస్తావనలు
మార్చు- ↑ https://www.indiatoday.in/india/story/rajasthan-cabinet-approves-formation-of-new-districts-divisions-2416503-2023-08-04
- ↑ "पोर्टल, राजस्थान सरकार". didwana-kuchaman.rajasthan.gov.in. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.