దివ్య దయాళ్
దివ్య దయాళ్ భారతదేశానికి చెందిన ఆర్చర్. ఆమె 15 సంవత్సరాల వయస్సులో జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌గా నిలిచింది. ఆమె ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్, ఆర్చరీ వరల్డ్ కప్‌లు, అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్‌లు,[1][2] ఇతర అంతర్జాతీయ ఆర్చరీ ఈవెంట్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించింది.[3][4]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పౌరసత్వం | ఇండియన్ |
జననం | బరేలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
నివాసం | పూణె, మహారాష్ట్ర, భారతదేశం |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
క్రీడ | |
దేశం | భారతదేశం |
క్రీడ | విలువిద్య |
ర్యాంకు | 35 |
జట్టు | ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా |
Turned pro | 2014 |
కోచ్ | విక్రమ్ ఎస్. దయాళ్ |
సాధించినవి, పతకాలు | |
అత్యున్నత ప్రపంచ ర్యాంకు | 21 |
ఆమె పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో విలువిద్య శిక్షణను కల్నల్ విక్రమ్ ఎస్. దయాళ్ ప్రారంభించింది.[5]
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుబరేలీలో జన్మించిన దివ్య దయాళ్ ఆర్మీ కుటుంబం నుండి వచ్చింది.[6] ఆమె తండ్రి కల్నల్ విక్రమ్ ఎస్ దయాళ్ ఆర్మీ అధికారి.[7] ఆమెకు ఇద్దరు తోబుట్టువులు ఖుష్బు దయాళ్,[8] దిగ్విజయ్ దయాళ్[9] ఉన్నారు. ఆమె పూణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది.[10][11]
ఆమె ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అందుకుంది.[12]
కెరీర్
మార్చుదివ్య దయాళ్ 2014లో 13 ఏళ్ల వయసులో తన విలువిద్య కెరీర్ ప్రారంభించింది.[13]
జాతీయ
మార్చుఆమె వ్యక్తిగత స్వర్ణం, మిక్స్‌డ్ టీమ్ స్వర్ణాన్ని గెలుచుకోవడం ద్వారా 2017లో సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.
అంతర్జాతీయ
మార్చుఆమె ప్రపంచ కప్‌లో కాంపౌండ్ ఆర్చర్‌గా పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది.[14] 2016 నుండి దేశం తరపున ఆడుతోంది.[15]
మూలాలు
మార్చు- ↑ PTI (8 March 2018). "india finish with three gold medals at archery asia cup". timesofindia.indiatimes.com. The Times of India. Retrieved 25 December 2018.
- ↑ "2018 Archery Asia Cup – Stage 1". sportstalk24.com. Retrieved 25 December 2018.
- ↑ Sarthak Sharma (8 July 2017). "15-year-old Divya Dhayal clinches two gold medals at Asia Archery Cup". sportskeeda.com. Sportskeeda. Retrieved 25 December 2018.
- ↑ "Iran's Ebadi wins gold at Asia Cup archery meet". Digitalsporty. 2017-07-08. Retrieved 25 December 2018.
- ↑ "International standard shooting range". www.armysportsinstitute.com. 2018-03-08. Archived from the original on 2018-12-30. Retrieved 25 December 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Ananya Barua (2018-11-07). "Hitting the bullseye: One arrow at a time, Pune's champion family of archers take a bow". Hindustan Times. Retrieved 25 December 2018.
- ↑ Anjali Shetty (2018-06-24). "Pune's 30 Under 30". Hindustan Times. Retrieved 25 December 2018.
- ↑ "Khushbu Dhayal". worldarchery.org. World Archery Federation. Retrieved 28 January 2018.
- ↑ "Digvijay Dhayal". worldarchery.org. World Archery Federation. Retrieved 28 January 2018.
- ↑ Divya Dhayal (28 July 2018). "Everybody excels in their own time, you just need to be patient". thebridge.in. Retrieved 25 December 2018.[permanent dead link]
- ↑ Md Imtiaz (25 December 2017). "Looking back on 2017: Divya Dhayal raised the bar at the Archery Asia Cup". thebridge.in. Retrieved 25 December 2018.[permanent dead link]
- ↑ "Indian Sports Honours". facebook.com. Indian Sports Honours. Retrieved 25 December 2018.
- ↑ Ananya Barua (2018-11-07). "Hitting the bullseye: One arrow at a time, Pune's champion family of archers take a bow". Hindustan Times. Retrieved 25 December 2018.
- ↑ "Antalya 2016 Hyundai Archery World Cup Stage 3". worldarchery.org. World Archery Federation. Retrieved 25 December 2018.
- ↑ Chris Wells (2 October 2017). "9 athletes to watch at the 2017 World Archery Youth Championships". worldarchery.org. World Archery Federation. Retrieved 25 December 2018.