దివ్య దురైసామి
దివ్య దురైసామి (జననం 1990 జూన్ 22) తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి.[1][2] ఆమె 2019 తమిళ చిత్రం ఇస్పేట్ రాజా వుమ్ ఉతీయ రాణియమ్లో నటిగా అరంగేట్రం చేసింది.[3][4]
దివ్య దురైసామి திவ்யா துரைசாமி | |
---|---|
జననం | పెరంబలూరు జిల్లా, తమిళనాడు | 1990 సెప్టెంబరు 22
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | దురైసామి (తండ్రి) చింతామణి దురైసామి (తల్లి) |
బాల్యం
మార్చుదివ్య దురైసామి తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో చింతామణి, దురైసామి దంపతులకు జన్మించింది.
సినిమాటోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా |
---|---|
2019 | ఇస్పేట్ రాజా వుమ్ ఉతీయ రాణియమ్ |
2021 | మదిల్ |
2022 | కుట్రం కుట్రమె |
2022 | ఎతర్కుమ్ తునింధవం (తెలుగులో ఈటీ) |
2022 | సంజీవన్ |
మూలాలు
మార్చు- ↑ "Tamil news anchor turned actress scorches internet with latest ultra glam photoshoot". IndiaGlitz. 9 May 2021. Retrieved 19 November 2022.
- ↑ "Divya Duraisamy HD Images | Divya Duraisamy HD Photos - Sakshi". web.archive.org. 2024-02-01. Archived from the original on 2024-02-01. Retrieved 2024-02-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Harish Kalyan's next titled Ispade Rajavum Idhaya Raniyum". The New Indian Express. Retrieved 2018-12-20.
- ↑ "Breaking: Jai to Team Up With Veteran Director - Popular Tamil TV News Reader Debuts as Heroine!". Behind Woods. 1 July 2020. Retrieved 19 November 2022.