ది ట్రైబ్ (2014 సినిమా)
ది ట్రైబ్ 2014, మే 21న విడుదలైన ఉక్రెయిన్ చలనచిత్రం. మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హారోరి ఫెస్సెంకో, యానా నోవికోవా,రోజా బాబి నటించారు.
ది ట్రైబ్ | |
---|---|
దర్శకత్వం | మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ |
రచన | మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ |
నిర్మాత | ఐయా మిస్లిత్స్కా, వాలెలైన్ వసీనోవిచ్ |
తారాగణం | హారోరి ఫెస్సెంకో, యానా నోవికోవా,రోజా బాబి |
ఛాయాగ్రహణం | వాలెలైన్ వసీనోవిచ్ |
కూర్పు | వాలెలైన్ వసీనోవిచ్ |
పంపిణీదార్లు | ఆర్థుస్ ట్రాఫిక్ (ఉక్రెయిన్) |
విడుదల తేదీs | 21 మే 2014(కేన్స్ ఫిలిం ఫెస్టివల్) 11 సెప్టెంబరు 2014 (ఉక్రెయిన్) |
సినిమా నిడివి | 130 నిముషాలు [1] |
దేశాలు | ఉక్రెయిన్, నెదర్లాండ్స్ |
భాష | ఉక్రెయిన్ సంకేత భాష |
బడ్జెట్ | ₴ 14 mln.[2] ($ 1.5 mln.[3]) |
బాక్సాఫీసు | $ 209K[4][5] |
కథా నేపథ్యం
మార్చుదోపిడి, వ్యభిచార నేపథ్యంలో ఈ చిత్రం చిత్రించబడింది.
నటవర్గం
మార్చు- హ్రియోరి ఫెస్సెంకో
- యానా నోవికోవా
- రోజా బాబి
- ఒలేక్సాండెర్ డిసిడేవిచ్
- యారోస్లావ్ పిలేట్స్కీ
- ఇవాన్ టిష్కో
- ఓలెక్సాండర్ ఓసాడిచి
- ఒలేక్సాండెర్ సిడెల్నికోవ్
- ఓలెసాండర్ పానివన్
- క్యారో కోషిక్
- మేరీనా పానివాన్
- టటియా రెడ్చెంకో
- లియుడిమిలా రుడెన్కో
- సాష రకాకోవ్
- డెనిస్ హురుబా
- దనియా బైకోబియే
- లెనియా పిసానెంకో
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ
- నిర్మాత: ఐయా మిస్లిత్స్కా, వాలెలైన్ వసీనోవిచ్
- రచన: మైరోస్లావ్ స్లాబోష్పీట్స్కీ
- ఛాయాగ్రహణం: వాలెలైన్ వసీనోవిచ్
- కూర్పు: వాలెలైన్ వసీనోవిచ్
- నిర్మాణ సంస్థ: హర్మాట ఫిల్మ్ ప్రొడక్షన్, యుక్రేయిన్ ఫిల్మ్ ఏజెన్సీ, హుబెర్ట్ బల్ల్స్ ఫండ్, ఉక్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఫౌండేషన్
- పంపిణీదారు: ఆర్థుస్ ట్రాఫిక్ (ఉక్రెయిన్)
ఇతర వివరాలు
మార్చు- 87వ ఆస్కార్ అవార్డుల్లో అత్యుత్తమ విదేశీ భాషా చిత్రంగా పోటీకి అర్హత సాధించింది.[6][7][8]
మూలాలు
మార్చు- ↑ "Film Review: 'The Tribe'". Variety (magazine). Retrieved 10 March 2019.
- ↑ Мирослав Слабошпицький: «Не можу собі уявити художнього фільму про Революцію гідності» Високий Замок, 14 березня 2014 Archived 2018-01-03 at the Wayback Machine / Myroslav Slaboshpytskyi: "I can't imagine a feature film about Ukraine's Revolution of Dignity" Vysokyi Zamok, March 14, 2014
- ↑ "In Production". Ukraine Film Office. Archived from the original on 23 September 2015. Retrieved 10 March 2019.
- ↑ The Tribe: box office (domestic) - BoxOfficeMojo, as of 2/22/2016
- ↑ The Tribe: box office (foreign) - BoxOfficeMojo, as of 2/22/2016
- ↑ "OSCARS: Ukraine Spurns Cannes Winner 'Tribe,' Follows 'Guide'". Variety (magazine). Retrieved 10 March 2019.
- ↑ "Oscars: Backlash Over Ukraine's Nomination for Best Foreign Language Category". The Hollywood Reporter. Retrieved 10 March 2019.
- ↑ "AFI FEST 2014 presented by Audi ANNOUNCES JURY AND AUDIENCE AWARD-WINNING FILMS". American Film Institute. Archived from the original on 17 నవంబరు 2014. Retrieved 10 March 2019.