ది బర్త్ ఆఫ్ ఏ నేషన్ (1915 సినిమా)
ది బర్త్ ఆఫ్ ఏ నేషన్ 1915, ఫిబ్రవరి 8న విడుదలైన అమెరికా మూకీ చలనచిత్రం. డి.డబ్ల్యూ. గ్రిఫిత్ దర్శకత్వంలో లివియన్ గ్రిష్,మేమార్ష్, హెన్నీ వాల్ట్‌హాల్, మిరియమ్ కూపర్, మేరీ ఆల్టెన్, రాల్ప్ లెవిస్, వాల్టర్ లాంగ్ తదితరులు నటించిన ఈ చిత్రం, థామస్ డిక్సన్ జూనియర్ రాసిన ది క్లాన్స్‌మాన్, ది లియోపార్డ్స్ స్పాట్స్ అనే నవలల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[5]
ది బర్త్ ఆఫ్ ఏ నేషన్ | |
---|---|
దర్శకత్వం | డి.డబ్ల్యూ. గ్రిఫిత్ |
స్క్రీన్ ప్లే | డి.డబ్ల్యూ. గ్రిఫిత్, ఫ్రాంక్ ఈ. వుడ్స్ |
నిర్మాత | డి.డబ్ల్యూ. గ్రిఫిత్, హ్యారీ ఐట్కెన్[1] |
తారాగణం | లివియన్ గ్రిష్,మేమార్ష్, హెన్నీ వాల్ట్‌హాల్, మిరియమ్ కూపర్, మేరీ ఆల్టెన్, రాల్ప్ లెవిస్, వాల్టర్ లాంగ్ |
ఛాయాగ్రహణం | జి.డబ్ల్యూ. బిట్జెర్ |
కూర్పు | డి.డబ్ల్యూ. గ్రిఫిత్ |
సంగీతం | జోసెఫ్ కార్ల్ బ్రీల్ |
నిర్మాణ సంస్థ | డేవిడ్.డబ్ల్యూ. గ్రిఫిత్ కార్పోరేషన్ |
పంపిణీదార్లు | ఎపోచ్ ప్రొడ్యూసింగ్ కంపనీ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 8, 1915 |
సినిమా నిడివి | 12 రీళ్ళు , 133–193 నిముషాలు[2] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | మూకీ చిత్రం |
బడ్జెట్ | >$100,000[3] |
బాక్సాఫీసు | అంచనా $50–100 మిలియన్[4] |
కథ
మార్చుఅమెరికా అంత్యర్యుద్ధం, పునర్నిర్మాణం నేపథ్యంలో చిత్ర కథ ఉంటుంది.
నటవర్గం
మార్చు- లివియన్ గ్రిష్
- మేమార్ష్
- హెన్రీ బి. వాల్ట్‌హాల్
- మిరియమ్ కూపర్
- మేరీ ఆల్టెన్
- రాల్ప్ లెవిస్
- వాల్టర్ లాంగ్
- జార్జ్ సిగ్మాన్
- వాల్టర్ లాంగ్
- వాల్లస్ రీడ్
- జోసెఫ్ హేనబరీ
- ఎల్మెర్ క్లిఫ్టన్
- రాబర్ట్ హర్రోన్
- జోసెఫిన్ క్రోవెల్
- స్పోటిస్వూడ్ ఐట్కెన్
- జార్జ్ బెరాంగెర్
- మాక్స్ఫీల్డ్ స్టాన్లీ
- జెన్నీ లీ
- డోనాల్డ్ క్రిస్ప్
- హోవార్డ్ గయే
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: డి.డబ్ల్యూ. గ్రిఫిత్
- నిర్మాత: డి.డబ్ల్యూ. గ్రిఫిత్, హ్యారీ ఐట్కెన్
- స్క్రీన్ ప్లే: డి.డబ్ల్యూ. గ్రిఫిత్, ఫ్రాంక్ ఈ. వుడ్స్
- ఆధారం: థామస్ డిక్సన్ జూనియర్ రాసిన ది క్లాన్స్‌మాన్, ది లియోపార్డ్స్ స్పాట్స్ అనే నవలలు
- సంగీతం: జోసెఫ్ కార్ల్ బ్రీల్
- ఛాయాగ్రహణం: జి.డబ్ల్యూ. బిట్జెర్
- కూర్పు: డి.డబ్ల్యూ. గ్రిఫిత్
- నిర్మాణ సంస్థ: డేవిడ్.డబ్ల్యూ. గ్రిఫిత్ కార్పోరేషన్
- పంపిణీదారు: ఎపోచ్ ప్రొడ్యూసింగ్ కంపనీ
ఇతర వివరాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "D. W. Griffith: Hollywood Independent". Cobbles.com. జూన్ 26, 1917. Archived from the original on ఆగస్టు 24, 2013. Retrieved ఫిబ్రవరి 6, 2019.
- ↑ "THE BIRTH OF A NATION (U)". Western Import Co. Ltd. British Board of Film Classification. Archived from the original on మార్చి 5, 2016. Retrieved ఫిబ్రవరి 6, 2019.
- ↑ 3.0 3.1 Hall, Sheldon; Neale, Stephen (2010). Epics, spectacles, and blockbusters: a Hollywood history. Contemporary Approaches to Film and Television. Wayne State University Press. p. 270 (note 2.78). ISBN 978-0-8143-3697-7.
In common with most film historians, he estimates that The Birth of Nation cost "just a little more than $100,000" to produce...
- ↑ 4.0 4.1 Monaco, James (2009). How to Read a Film:Movies, Media, and Beyond. Oxford University Press. p. 262. ISBN 978-0-19-975579-0.
The Birth of a Nation, costing an unprecedented and, many believed, thoroughly foolhardy $110,000, eventually returned $20 million and more. The actual figure is hard to calculate because the film was distributed on a "states' rights" basis in which licenses to show the film were sold outright. The actual cash generated by The Birth of a Nation may have been as much as $50 million to $100 million, an almost inconceivable amount for such an early film.
- ↑ 5.0 5.1 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 8.
ఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో The Birth of a Nationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
ఆధార గ్రంథాలు
మార్చు- పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 6 February 2019[permanent dead link]