ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్

ది స్టోరి ఆఫ్‌ ఏ బ్యూటిఫుల్‌ గర్ల్‌ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. జన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై ప్రసాద్‌ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు నిర్మించిన ఈ సినిమాకు రవి ప్రకాశ్‌ బోడపాటి దర్శకత్వం వహించాడు. నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌, మధునందన్, భార్గవ్ పోలుదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియో పోస్టర్ ను జులై 23న నటి అనుపమ పరమేశ్వరన్ విడుదల చేయగా[1], సినిమాను 2023 మే 12న విడుదల చేశారు.[2][3]

ది స్టోరి ఆఫ్‌ ఏ బ్యూటిఫుల్‌ గర్ల్‌
దర్శకత్వంరవి ప్రకాశ్‌ బోడపాటి
రచనరవి ప్రకాశ్‌ బోడపాటి
నిర్మాతప్రసాద్‌ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
తారాగణం
ఛాయాగ్రహణంఅమర్ దీప్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఅర్వీజ్
నిర్మాణ
సంస్థ
  • జన్ నెక్ట్స్ మూవీస్
విడుదల తేదీ
2023 మే 12 (2023-05-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • నిహాల్‌ కోదాటి
  • దృషికా చందర్‌
  • మధునందన్
  • భార్గవ్ పోలుదాస్
  • భావన దుర్గం
  • సమర్ద్ యుగ్
  • దేవి నాగావల్లీ
  • మెహెర్ శ్రీరామ్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: జన్ నెక్ట్స్ మూవీస్
  • నిర్మాత: ప్రసాద్‌ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవి ప్రకాశ్‌ బోడపాటి
  • సంగీతం: అర్వీజ్
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: : గిడియన్ కట్ట
  • సినిమాటోగ్రఫీ: అమర్ దీప్
  • క్రియేటివ్ హెడ్ : కృష్ణ చైతన్య పసుపులేటి
  • ఆర్ట్ : విజయ్ మక్కెన
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి
  • కాస్ట్యూమ్స్ డిజైనర్: హర్షిత రావూరి
  • ప్రొడక్షన్ హెడ్ : అరవింద్ కుమార్ పిట్టల
  • సహ నిర్మాతలు : అనిల్, క్రాంతి జువ్వల
  • ఎక్సగ్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహన్ దాస్ సాదునూరు

మూలాలు మార్చు

  1. V6 Velugu (23 July 2022). "హీరోయిన్ అనుపమతో "బ్యూటిఫుల్ గర్ల్" ఫస్ట్ లుక్". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (2 May 2023). "మే 12న 'ది స్టోరీ ఆఫ్‌ ఏ బ్యూటిఫుల్‌ గర్ల్‌'" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.
  3. TV5 News (2 May 2023). "'ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' మే12న రిలీజ్". Archived from the original on 9 May 2023. Retrieved 9 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)