దీక్షిత్ శెట్టి

దీక్షిత్ శెట్టి భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన తెలుగు, కన్నడ బాషా సినిమాలో నటించాడు.[1]

దీక్షిత్ శెట్టి
జననం22 డిసెంబర్ 1995
కుందాపూర్, ఉడుపి, కర్ణాటక, భారతదేశం
విద్యబి.ఏ , ఎల్‌ఎల్‌బీ
విద్యాసంస్థబెంగుళూరు యూనివర్సిటీ
వృత్తినటుడు, డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2016-ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2020 దియా రోహిత్ కన్నడ కన్నడ అరంగేట్రం [2]
2021 ముగ్గురు మొనగల్లు చంద్రత్రేయ కిషోర్ వర్మ తెలుగు తెలుగు అరంగేట్రం [3]
2021 ది రోజ్ విల్లా రవి తెలుగు [4]
విడుదల కావాల్సివుంది దసరా తెలుగు చిత్రీకరణ [5][6]
బ్లింక్ అపూర్వ కన్నడ చిత్రీకరణ [7]
కేటీఎం కన్నడ విడుదలకు సిద్ధంగా ఉంది [8]
శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు కన్నడ చిత్రీకరణ [9]
మీట్ - క్యూట్ తెలుగు విడుదలకు సిద్ధంగా ఉంది [10]
స్ట్రాబెర్రీ కన్నడ విడుదలకు సిద్ధంగా ఉంది [11]

షార్ట్ ఫిలిమ్స్

మార్చు
సంవత్సరం సినిమా గమనికలు
2020 ఓ ఫిష్ [12]
2022 నవబేలకు
2022 స్మైల్

టెలివిజన్

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2016 ప్రీతి ఎందరెను
2016 సాక్షి
2016-2020 నాగిని అర్జున్, పార్థ [13]
2017 నృత్యం కర్ణాటక నృత్యం పోటీదారు విజేత [14]

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
2017 నృత్యం కర్ణాటక నృత్యం డాన్స్ రియాలిటీ షో ------- గెలుపు [15]

మూలాలు

మార్చు
 1. Deccan Herald (29 October 2021). "Dheekshith Shetty talks about his bustling career" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.
 2. "Dia movie review: Director Ashoka delivers a heart-warming, unique love story". Cinema Express. 18 January 2021.
 3. "Mugguru Monagallu First look poster". Tollywood Net. 14 May 2022.
 4. "The Rose Villa - Official Trailer". Times of India. 30 September 2021.
 5. "Dheekshith Shetty bags a film alongside Telugu star Nani". Times of India. 23 March 2022.
 6. Andhra Jyothy (12 March 2023). "'దసరా'తో నా కెరీర్‌ మలుపు తిరిగింది". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
 7. "Deekshith Setthy join hands with Srinidhi Bengaluru for Blink". New Indian Express. 21 March 2022.
 8. "Dheekshith Shetty wraps up shoot for second schedule of KTM". E Times. 29 September 2020.
 9. "Dheekshith Shetty talks about his bustling career". Deccan Herald. 9 October 2021.
 10. "Nani's Film Locks OTT Platform For Direct Release". Mirchi 9. 26 April 2022.
 11. "Mangaluru: Arjun Lewis directorial Kannada movie 'Strawberry' poster released". daijiworld. 9 February 2022.
 12. "Dheekshith Shetty and Vainidhi Jagdish's short film to release this Friday". Times of India. 25 August 2020.
 13. "Dia movie review: Dheekshith Shetty gets nostalgic recalling 'Naagini' days". Times of India. 11 February 2022.
 14. "Naagini team wins Dance Karnataka Dance show". E TImes. 4 December 2017.
 15. "Naagini team wins Dance Karnataka Dance show". E TImes. 4 December 2017.