దీనబంధు
దీనబంధు 1942లో విడుదలైన తెలుగు సినిమా.[1]
దీనబంధు (1942 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎల్.టాండన్ |
తారాగణం | సి.హెచ్.నారాయణరావు, శంకరంబాడి సుందరాచారి, టంగుటూరి సూర్యకుమారి |
సంగీతం | అప్పు, ఎన్.బి.దినకరరావు |
నేపథ్య గానం | శంకరంబాడి సుందరాచారి, పారుపల్లి సత్యనారాయణ |
గీతరచన | శంకరంబాడి సుందరాచారి, బలిజేపల్లి లక్ష్మీకాంతం |
నిర్మాణ సంస్థ | రూపవాణి పిక్చర్స్ |
విడుదల తేదీ | జనవరి 1, 1942 |
భాష | తెలుగు |
గానం మార్చు
- మురళీ మురళీ మోహన మురళీ - సూర్యకుమారి
- రారా బిరాన రారా నా మార - సూర్యకుమారి
- ఎంత వేడుక గొల్పుతున్నది ఈ ప్రభాతము - సూర్యకుమారి
- మాను మానుమింకైనా తండ్రీ బానిస బ్రతుకే - సూర్యకుమారి
- రావో గోవర్ధన గిరిధారి గోపికలను మరచితివో - సూర్యకుమారి
- మురళీ మోహన గోపాలలోలా - సూర్యకుమారి
- కలనాతమేల వినవో
- నేడే నిత్యమురా రసికా - పారుప్పళ్ళి
- ఎతిరా నీపాతా ఏను కోపాలయ్యా - శంకరంబాడి సుందరాచారి
- రచిన్చరా చావి మా రావ చావి
- ఏయో కంకమ్మా ఎయో మీ చెరువు
- కోపపాలుతాతుకో
- ఎయిరా నా సామిరంగా
- మిఠాయి పాట
ఇవికూడా చూడండి మార్చు
మూలాలు మార్చు
- ↑ "Deenabandhu (1942)". Indiancine.ma. Retrieved 2021-03-29.