దీపక్ చాహర్

(దీపక్‌ చాహర్‌ నుండి దారిమార్పు చెందింది)

దీపక్‌ చాహర్‌ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

దీపక్‌ చాహర్‌
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దీపక్ లోకేంద్రసింగ్ చాహర్
పుట్టిన తేదీ (1992-08-07) 1992 ఆగస్టు 7 (వయసు 31)
ఆగ్రా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
బ్యాటింగురైట్ -హ్యాండ్
బౌలింగురైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్
పాత్రబౌలింగ్ - అల్ రౌండర్
బంధువులుమల్తి చాహర్ (చెలెళ్ళు)
రాహుల్ చాహర్ (తమ్ముడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 223)2018 25 సెప్టెంబర్ - ఆఫ్గనిస్తాన్ తో
చివరి వన్‌డే2021 20 జులై - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 76)2018 8 జులై [2] - ఇంగ్లాండ్ తో
చివరి T20I2020 8 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010/11 – ప్రస్తుతంరాజస్థాన్
2016–2017రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (స్క్వాడ్ నం. 9)
2018– ప్రస్తుతంచెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 90)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డే ఏ క్లాస్ cricket ట్వంటీ 20 ట్వంటీ 20 ఇంటర్నేషనల్
మ్యాచ్‌లు 5 44 103 13
చేసిన పరుగులు 87 380 265 1
బ్యాటింగు సగటు 87.00 13.57 11.52
100లు/50లు 0/1 0/1 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 69 నాటౌట్ 63 నాటౌట్ 55 నాటౌట్ 1 నాటౌట్
వేసిన బంతులు 216 1,831 2,207 287
వికెట్లు 6 57 120 18
బౌలింగు సగటు 36.50 27.75 22.84 20.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 2 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/37 5/27 6/7 [3] 6/7
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 9/– 19/– 0/–
మూలం: Cricinfo, 21 జులై 2021

ఉత్తమ ప్రతిభ మార్చు

2021లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన 2వ మ్యాచ్‌లో 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా బ్యాట్టింగ్ కు వచ్చిన దీపక్‌ చాహర్‌ 82 బంతుల్లో 69 నాటౌట్‌ (7 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేసి భారత్‌ను గెలిపించి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.[4][5]

వివాహం మార్చు

దీపక్ చాహర్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. తన ప్రేయసి జయ భరద్వాజ్ ను ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో 2022 జూన్ 1న పెళ్లి చేసుకున్నాడు.

మూలాలు మార్చు

  1. "File:Deepak Chahar.jpg". Wikimedia Commons (in ఇంగ్లీష్). Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)CS1 maint: url-status (link)
  2. The Indian Express (జూలై 9 2018). "ఇండియా vs England: Deepak Chahar makes India debut in third T20I" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  3. News Nation English (నవంబరు 10 2019). "Deepak Chahar Takes Hat-Trick, Picks 6/7 As India Win Nagpur T20I To Clinch Series 2-1" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  4. Sakshi (జూలై 20 2021). "చాహర్‌ ఒంటరి పోరాటం.. భారత్‌ ఘన విజయం". Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  5. Sakshi (జూలై 21 2021). "దీపక్‌ చహర్‌ అద్భుతం.. టీమిండియా ఘనవిజయం". Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)