దుద్యాల మండలం

(దుద్యాల్ మండలం నుండి దారిమార్పు చెందింది)

దుద్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] [2]వికారాబాద్ జిల్లా, బొమ్రాస్‌పేట మండలం నుండి వేరు చేయుట ద్వారా 2022 జూలై 22న కొత్తగా ఏర్పడింది .[3][4] ఇది తాండూరు రెవెన్యూ డివిజన్ పరిపాలనా పరిధిలో ఉంది. ఈ మండలంలో నిర్జనగ్రామంతో కలుపుకుని 12 గ్రామాలు ఉన్నాయి

దుద్యాల మండలం
—  మండలం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాద్
మండల కేంద్రం దుద్యాల (దుద్యాల)
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం 28,039
 - పురుషులు 13,917
 - స్త్రీలు 14,122
పిన్‌కోడ్ {{{pincode}}}

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. దుద్యాల
  2. లగ్‌చర్ల
  3. గౌరారం
  4. చిల్మల్ మైలారం
  5. నాజ్‌ఖాన్‌పల్లి
  6. అంసాన్‌పల్లి
  7. ఎర్లపల్లి
  8. కుదురుమళ్ళ
  9. హస్నాబాద్
  10. హకీంపేట
  11. పోలెపల్లి

గమనిక:నిర్జన గ్రామం మాచన్ పల్లి పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు మార్చు

  1. "ఇక నుంచి దుద్యాల మండలం". EENADU. Retrieved 2023-12-29.
  2. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
  3. Sravan (2023-08-12). "Telangana New Districts Names 2018 Pdf TS 31 Districts List". Timesalert.com. Retrieved 2023-08-15.
  4. telugu, NT News (2022-07-24). "ప్రత్యేక మండలంగా దుద్యాల". www.ntnews.com. Retrieved 2023-08-14.

వెలుపలి లంకెలు మార్చు