దువ్వాడ
విశాఖపట్నం నగర ప్రాంతం
దువ్వాడ, విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలానికి చెందిన గ్రామం. దువ్వాడలో ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఇది విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి దగ్గరలో ఉన్నందున ప్రస్తుతం నగర పరిసరంగా అభవృద్ధి చెందుతున్నది.
దువ్వాడ | |
— రెవెన్యూ గ్రామం — | |
దువ్వాడ రైలు సముదాయం | |
అక్షాంశరేఖాంశాలు: 17°41′50″N 83°08′49″E / 17.69714°N 83.14695°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
మండలం | గాజువాక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |