దెయ్యంతో సహజీవనం
దెయ్యంతో సహజీవనం (డిఎస్‌జె) తెలుగులో నిర్మించిన సినిమా. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నట్టి లక్ష్మి సమర్పణలో అనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి నిర్మించిన ఈ సినిమాకు నట్టి కుమార్ దర్శకత్వం వహించాడు. రాజీవ్, నట్టి కరుణ, సుపర్ణ మలాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
దెయ్యంతో సహజీవనం (డిఎస్‌జె) | |
---|---|
దర్శకత్వం | నట్టి కుమార్ |
నిర్మాత | అనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి |
తారాగణం | రాజీవ్, నట్టి కరుణ, సుపర్ణ మలాకర్ |
ఛాయాగ్రహణం | కోటేశ్వర రావు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | రవి శంకర్ |
నిర్మాణ సంస్థ | నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుదెయ్యంతో సహజీవనం సినిమా షూటింగ్ Sep 21 2020న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[1] ఈ సినిమా షూటింగ్ జూన్ 2021లో పూర్తయింది.[2]ఈ సినిమా టీజర్లను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2020 డిసెంబర్ 13న రాంగోపాల్ వర్మ విడుదల చేశాడు.[3]
కథ
మార్చుచదువులో బంగారు పతకం సాధించిన ఓ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని, ఆ అమ్మాయి వారిపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంది అనేదే సినిమా కథ.
నటీనటులు
మార్చు- రాజీవ్ సాలూరు
- నట్టి కరుణ
- సుపర్ణ మలాకర్
- హరీష్ చంద్ర
- బాబు మోహన్
- హేమంత్
- స్నిగ్ధ
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్
- సమర్పణ : నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల
- దర్శకత్వం: నట్టి కుమార్
- నిర్మాత: నట్టి క్రాంతి
- సినిమాటోగ్రఫీ: కోటేశ్వర రావు
- సంగీతం: రవి శంకర్
- ఎడిటర్: గౌతంరాజు
- ఆర్ట్: కెవి.రమణ
- ఫైట్స్: కె.అంజిబాబు
- పి ఆర్.ఒ: మధు.విఆర్
- పాటలు: గోసాల రాంబాబు
మూలాలు
మార్చు- ↑ Andrajyothy (21 September 2020). "'దెయ్యంతో సహజీవనం' చేయబోతోన్న నిర్మాత తనయ". Archived from the original on 7 ఆగస్టు 2021. Retrieved 7 August 2021.
- ↑ 10TV (11 June 2021). "దెయ్యంతో సహజీవనం షూటింగ్ పూర్తి" (in telugu). Retrieved 7 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)