గౌతంరాజు
సినీ ఎడిటర్
జి. రాజు, గౌతంరాజు లేదా గౌతమ్ రాజు సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్.
చిత్ర సమాహారంసవరించు
- 1982 : దేఖ్ ఖబర్ రఖ్ నజర్, నాలుగు స్తంభాలాట
- 1983 : నెలవంక
- 1984 : ఆనంద భైరవి, శ్రీమతి కావాలి
- 1986 : కారు దిద్దిన కాపురం, పూజకు పనికిరాని పువ్వు, భలే మిత్రులు
- 1987 : న్యాయానికి సంకెళ్ళు, పడమటి సంధ్యారాగం, ప్రేమ సామ్రాట్, ముద్దుల మనవడు
- 1988 : జానకి రాముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్
- 1989 : మౌన పోరాటం, హై హై నాయకా
- 1990 : ఆడది, జయమ్ము నిశ్చయమ్మురా, జడ్జిమెంట్, జయసింహ, అన్న-తమ్ముడు
- 1991 : కర్తవ్యం, దళపతి, పీపుల్స్ ఎన్కౌంటర్, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, ఆడది (1990)[1]
- 1992 : బ్రహ్మ, చిట్టెమ్మ మొగుడు
- 1993 : మొగుడుగారు, రౌడీ మొగుడు, వారసుడు
- 1995 : రాశయ్య
- 1996 : పవిత్ర బంధం, మిస్టర్ రోమియో, జంగ్
- 1997 : పెళ్ళి చేసుకుందాం,[2] మా ఆయన బంగారం
- 1998 : కలవారి చెల్లెలు కనక మాలక్ష్మి, సంభవం, సూర్యవంశం
- 1999 : యమజాతకుడు, సూర్యవంశం
- 2001 : అధిపతి, అమ్మాయి కోసం
- 2002 : ఆది
- 2003 : ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి, దిల్, ఠాగూర్, విష్ణు
- 2004 : మిస్టర్ & మిసెస్ శైలజా కృష్ణమూర్తి, యజ్ఞం, శివ శంకర్
- 2005 : అతనొక్కడే, బన్నీ, భగీరథ, మజా ఔర్ మౌజ్ మస్తీ, వీరభద్ర, శంఖారావం, శ్రీ
- 2006 : అన్నవరం, అశోక్, అస్త్రం, అసాధ్యుడు, ఆదిలక్ష్మి, గేమ్, రామ్, లక్ష్మి, విజయ్ ఐ.పి.ఎస్.
- 2007 : అతిథి, అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి., ఆపరేషన్ దుర్యోధన, టక్కరి, పెళ్ళైంది కానీ, యోగి, రాజూ భాయ్, లక్ష్యం, హైవే
- 2008 : ఒంటరి, కాళిదాసు, కృష్ణార్జున, కృష్ణ, నగరం, హరే రామ్
- 2009 : కిక్, జయీభవ, డైరీ, ఫిట్టింగ్ మాస్టర్
- 2010 : అదుర్స్, ఏం పిల్లో ఏం పిల్లడో, కళ్యాణరామ్ కత్తి, కత్తి కాంతారావు, డాన్ శీను, బెట్టింగ్ బంగార్రాజు, రంగ ది దొంగ, రామ రామ కృష్ణ కృష్ణ, సాధ్యం
- 2011 : ఊసరవెల్లి, ప్రేమ కావాలి, బద్రీనాథ్, మిరపకాయ్, వస్తాడు నా రాజు, వీరా
- 2011 : మొగుడు (సినిమా)
- 2012 : శ్రీమన్నారాయణ
- 2013 : ఓం 3D, వెంకటాద్రి ఎక్స్ప్రెస్
- 2015: సౌఖ్యం[3]
- 2016 : సప్తగిరి ఎక్స్ప్రెస్[4] వెంకటాద్రి ఎక్స్ప్రెస్
- 2017 : ఖైదీ నెంబర్ 150
బయటి లింకులుసవరించు
- ↑ Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్ప్రెస్". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.