దేవకీ నందన వాసుదేవ

దేవకీ నందన వాసుదేవ 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించాడు. అశోక్‌ గల్లా, వారణాసి మానస, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 10న,[1] ట్రైలర్‌ను న విడుదల చేసి, నవంబర్‌ 14న విడుదలకానుంది.[2]

నటీనటులు

మార్చు
  • అశోక్‌ గల్లా
  • వారణాసి మానస[3]
  • దేవదత్త గజానన్ నాగే

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: లలితాంబికా ప్రొడక్షన్స్
  • నిర్మాత: సోమినేని బాలకృష్ణ
  • కథ: ప్రశాంత్‌ వర్మ
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల
  • మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల
  • పాటలు : సురేష్‌ గంగుల, రఘురామ్‌
  • ఎడిటర్: తమ్మిరాజు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."ఏమయ్యిందే గుండెకు[4]"సురేష్ గంగులభీమ్స్ సిసిరోలియోఈశ్వర్ దత్4:57
2."జై బోలో కృష్ణ[5]"రఘురామ్‌భీమ్స్ సిసిరోలియోస్వరాజ్ కీర్తన్3:41

మూలాలు

మార్చు
  1. NT News (10 January 2024). "అశోక్‌ గల్లా 2కు టైటిల్‌ ఫిక్స్‌.. దేవకీ నందన వాసుదేవ టీజర్‌". Retrieved 12 October 2024.
  2. "సూర్య, వరుణ్ తేజ్‌లతో మహేష్ మేనల్లుడు క్లాష్ - 'దేవకి నందన వాసుదేవ' రిలీజ్ డేట్!". 7 October 2024. Retrieved 12 October 2024.
  3. Hindustantimes Telugu (6 October 2024). "మ‌హేష్‌బాబు మేన‌ల్లుడి మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న మిస్ ఇండియా". Retrieved 12 October 2024.
  4. Chitrajyothy (30 April 2024). "'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?". Retrieved 12 October 2024.
  5. Sakshi (1 June 2024). "జై బోలో కృష్ణ". Retrieved 12 October 2024.

బయటి లింకులు

మార్చు