ఝాన్సీ ఒక తెలుగు సినిమా నటి, టెలివిజన్ ప్రయోక్త. అనేక సినిమాలలో, ధారావాహికలలో నటించింది.

ఝాన్సీ
AnchorJhansi.jpg
జననం
ఝాన్సీ

హైదరాబాద్, భారతదేశం
వృత్తివ్యాఖ్యాత , నటి
క్రియాశీల సంవత్సరాలుప్రస్తుతం
జీవిత భాగస్వామిజోగి నాయుడు
పిల్లలుఒక పాప

వ్యక్తిగత జీవితముసవరించు

ఈమె వివాహం జోగి నాయుడుతో జరిగింది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.[1][2]

నట జీవితముసవరించు

ప్రాయోజిత కార్యక్రమాలుసవరించు

 1. టాక్ ఆఫ్ ది టౌన్, జెమినీ టీవీ
 2. ఎయిర్ టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా, జెమినీ టీవీ
 3. నవీన, టీవీ9

ధారావాహికలుసవరించు

 1. మనో యజ్ఞం, ఈటీవీ

సినిమాలుసవరించు

 1. నారప్ప (2021)
 2. భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (2019)
 3. ఏదైనా జరగొచ్చు (2019)
 4. కౌసల్య కృష్ణమూర్తి (2019)[3]
 5. F2 (2019)
 6. వినరా సోదర వీరకుమారా (2019)
 7. మల్లేశం (2019)
 8. సిల్లీ ఫెలోస్ (2018)[4]
 9. 2 కంట్రీస్ (2017)
 10. ప్రేమతో మీ కార్తీక్ (2017)
 11. [ఉందా..లేదా..?]](2017)
 12. ఆటాడుకుందాం రా (2016)
 13. మాయ (2014)
 14. రొటీన్ లవ్‌స్టోరీ (2013)
 15. అంతకు ముందు... ఆ తరువాత... (2013)
 16. ఊరుమనదిరా (2013)
 17. శ్రీరామరాజ్యం (సినిమా) (2006)
 18. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
 19. తెలుగమ్మాయి (2011)
 20. గోల్కొండ హైస్కూల్ (2011)
 21. భలే మొగుడు భలే పెళ్ళామ్ (2011)
 22. మనీ మనీ మోర్ మనీ (2011)
 23. సింహా (సినిమా) (2010)
 24. మా అన్నయ్య బంగారం (2010)
 25. మిత్రుడు (సినిమా) (2009)
 26. కరెంట్ (2009)
 27. మస్కా (2009)
 28. తులసి (2007 సినిమా) (2007)
 29. పెళ్ళైనకొత్తలో (2006)
 30. సరదా సరదాగా (2006)
 31. శ్రీకృష్ణ 2006 (2006)
 32. భద్ర (సినిమా) (2005)
 33. ఫ్యామిలీ సర్కస్ (2001)
 34. సొంతం
 35. ప్రియమైన నీకు (2001)
 36. జయం మనదేరా (2000 సినిమా) (2000)
 37. పెళ్ళి పీటలు (1998)
 38. రావోయి చందమామ (1999)
 39. ఎగిరే పావురమా (1997)
 40. సింహాచలం (సినిమా)

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-11. Retrieved 2014-08-11.
 2. http://www.teluguone.com/tmdb/news/anchor-jhansi-got-divorced-en-36854c1.html
 3. ఈనాడు, సినిమా (23 August 2019). "రివ్యూ: కౌస‌ల్య కృష్ణమూర్తి". www.eenadu.net. Archived from the original on 23 ఆగస్టు 2019. Retrieved 10 January 2020. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 4. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 September 2018. Retrieved 6 June 2019.

బయటి లంకెలుసవరించు