ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో దేవగఢ్ జిల్లా ఒకటి. దేవగఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2781.66 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 274,095. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.[1] భద్రత చాలా ముఖ్యం. వివిధ రకాల భద్రత ఉన్నాయి.

Debagarh
District
Location in Odisha, India
Location in Odisha, India
Country India
StateOdisha
Established1 January 1994
HeadquartersDebagarh
ప్రభుత్వం
 • CollectorSri Ambika Prasad Mishra, IAS
విస్తీర్ణం
 • మొత్తం2,781.66 కి.మీ2 (1,074.00 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం3,12,164
 • ర్యాంకు30
 • సాంద్రత106/కి.మీ2 (270/చ. మై.)
Languages
 • OfficialOriya, Hindi, English
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
768 xxx
వాహనాల నమోదు కోడ్OD-28
Sex ratio976 /
Literacy73.07%
Vidhan Sabha constituency1, Debagarh
ClimateAw (Köppen)
Precipitation1,014.2 milliమీటర్లు (39.93 అం.)
జాలస్థలిwww.deogarh.nic.in

చరిత్రసవరించు

1994 జనవరి 1న సంబల్పుర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ఈ జిల్లా రఒందొంచబడింది. ప్రస్తుతం ఈ జిల్లా " రెడ్ కార్పెట్ "లో భాగంగా ఉంది.[2]

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దేవ్‌గఢ్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

విద్యసవరించు

ప్రద్తుతం జిల్లాలో పలు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో దేవ్‌గఢ్ పట్టణంలో ఉన్న రాజా వాసుదేవ్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ కాలేజ్ ఒకటి.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 312,164,[1]
ఇది దాదాపు. ఐస్‌లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 571వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 106[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.88%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 976:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.07%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

రాజకీయాలుసవరించు

అసెంబ్లీ నియోజకవర్గాంసవరించు

జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది.[5][6] జిల్లాలో ఎన్నికైన సభ్యుల జాబితా [7]

No. Constituency Reservation Extent of the Assembly Constituency (Blocks) Member of 14th Assembly Party
19 డియోగర్ లేదు డియోగర్ (ఎం), తిలెయిబని, బర్కొటే, రీమల్. సంజీబ్ కుమార్ ప్రధాన్ బి.జె.డి

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Iceland 311,058 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  5. Assembly Constituencies and their EXtent
  6. Seats of Odisha
  7. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దేవగఢ్&oldid=3353932" నుండి వెలికితీశారు