దేవాంగపురి

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చీరాల మండలంలోని గ్రామం

"దేవాంగపురి" బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన గ్రామం.[1]

దేవాంగపురి
గ్రామం
పటం
దేవాంగపురి is located in ఆంధ్రప్రదేశ్
దేవాంగపురి
దేవాంగపురి
అక్షాంశ రేఖాంశాలు: 15°48′27.972″N 80°20′17.448″E / 15.80777000°N 80.33818000°E / 15.80777000; 80.33818000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంచీరాల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


గ్రామ పేరు

మార్చు

ఈ గ్రామంలో అధికంగ దేవాంగులు నివసించడంవలన దేవాంగ పురిగా మారింది.

గ్రామ విశేషాలు

మార్చు

శ్రీశైలంలోని మల్లన్నకు శివరాత్రి కళ్యాణానికి పెళ్ళికుమారుడిగా అలంకరించి తలపాగా చుట్టే అదృష్టం 100 ఏళ్ళక్రితం, దేవాంగపురి గ్రామ పంచాయతీ పరిధిలోని హస్తినాపురం గ్రామానికి చెందిన దేవాంగులకు దక్కింది. ఈ ఆచారం దేవర దాసిమయ్య పురాతన కాలంలో నిర్వహించేవారని దేవాంగ పురాణంలో వ్రాయబడి ఉన్నది. దేవాంగ సామాజిక వర్గం, ఇక్కడినుండి నిష్ఠతో వస్త్రాన్ని నేసి తీసుకొనివెళ్ళి సమర్పించుచున్నారు. ఈ అవకాశం మొదటగా, ఒలుకుల కందస్వామిగారికి దక్కింది. నాటినుండి నేటివరకూ, ఈ ఆచారం కొనసాగుచున్నది. ప్రస్తుతం మూడో తరంలో పృధివి వెంకటేశ్వర్లు ఈ క్రతువు నిర్వహించుచున్నారు. ఈ రకంగా వెంకటేశ్వర్లు, 46 సంవత్సరాలుగా మల్లన్న సేవలో తరించుచున్నారు. [2]

గ్రామ ప్రముఖులు

మార్చు

పృథ్వీ వెంకటేశ్వరరావు ( 1928 మే 10 - 2008 మార్చి 22) ప్రముఖ రంగస్థల నటుడు. [1] ఈనాడు ప్రకాశం/చీరాల; ఆగస్టు-6, 2013; 2వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, ఫిబ్రవరి-25; 8వ పేజీ.

మూలాలు

మార్చు