మల్లన్న

2009లో విడుదలైన తెలుగు సినిమా

మల్లన్న 2009, ఆగష్టు 21వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ సినిమాను తమిళంలో కందస్వామి పేరుతో నిర్మించారు. తమిళ సినిమాలో బ్రహ్మానందం స్థానంలో వడివేలు నటించాడు. ఇదే సినిమా బంగ్లా భాషలో మోస్ట్ వెల్‌కమ్‌ పేరుతో పునర్నిర్మించబడింది.

మల్లన్న
(2008 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సుసీ గణేశన్
నిర్మాణం కళై పులి ఎస్.థాను
తారాగణం విక్రమ్,
శ్రియ,
కృష్ణ,
ప్రభు,
బ్రహ్మానందం,
ఆశిష్ విద్యార్థి
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్
విడుదల తేదీ 21 ఆగష్టు, 2009
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • విక్రం
  • శ్రియా శరణ్
  • ఘట్టమనేని కృష్ణ
  • ప్రభు గణేశన్
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • సుసీ గణేశన్
  • ఆశిష్ విద్యార్ధి
  • ముఖేష్ తివారి
  • వై.జి.మహేంద్రన్
  • వినోద్ రాజ్
  • మన్సూర్ అలీ ఖాన్
  • అలెక్స్
  • కె.వి.ఎం.కన్నన్
  • ముమ్మైత్ ఖాన్
  • గుండు హనుమంతరావు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:

పాటల వివరాలు
సం.పాటగాయకుడు (లు)పాట నిడివి
1."ఎక్స్‌క్యూజ్ మీ"విక్రమ్‌, సుచిత్ర05:48
2."అలెగ్రా"రీటా త్యాగరాజన్05:23
3."మియావ్ మియావ్"విక్రమ్‌, ప్రియా హిమేష్04:31
4."ఇవన్నీ డూప్"విక్రమ్‌, దేవి శ్రీ ప్రసాద్04:08
5."మాంబో మామియా"విక్రమ్‌, రీటా త్యాగరాజన్04:36
6."నా పేరు మీనాకుమారి"మాలతీ లక్ష్మణ్, కృష్ణ అయ్యర్04:20
7."మల్లన్న థీమ్‌"దేవి శ్రీ ప్రసాద్03:03
8."మల్లన్న" (DSP mix)దేవి శ్రీ ప్రసాద్03:16
Total length:35:05

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Mallanna". indiancine.ma. Retrieved 27 November 2021.

బయటిలింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మల్లన్న&oldid=3675759" నుండి వెలికితీశారు