దేవాలయం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం శోభన్ బాబు ,
విజయశాంతి ,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ నికేతన్ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  • దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం