దేవికా వైద్య
దేవిక వైద్య ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి .[1] ఆమె మహారాష్ట్ర తరఫున దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతోంది. ఆమె పూర్తి పేరు దేవిక పూర్ణేందు వైద్య. ఆమె మహారాష్ట్ర, పూనేలో 1997 ఆగస్టు 13న జన్మించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | దేవికా పూర్ణేందు వైద్య | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పూనే , మహారాష్ట్ర | 1997 ఆగస్టు 13|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ గూగిలీ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 118) | 2016 16 నవంబర్ - వెస్ట్ ఇండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2018 ఏప్రిల్ 9 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 49) | 2014 30 నవంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఫిబ్రవరి 20 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2010–ప్రస్తుతం | మహారాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
2023–present | UP వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 ఫిబ్రవరి 2 |
ఆమె 2014లో దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైంది. 2014 నవంబరు 30న బెంగుళూరులో మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ పోటీలతో (WT20I) ఆరంభం చేసింది [2] ఆమె 2014–15 సంవత్సరాలకి ఉత్తమ మహిళా జూనియర్ క్రికెటర్‌గా, MA చిదంబరం ట్రోఫీ కొరకు ఎంపికైంది.[3]
2018 నవంబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2018 ICC ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ లో పూజా వస్త్రాకర్ స్థానంలో ఆమెను భారత జట్టులో ఎంపిక చేసారు. పూజా వస్త్రాకర్ను తన చిన్న వయస్సులో మహారాష్ట్ర మండలం లో తగిలిన గాయం కారణంగా జట్టు నుండి తొలగించారు. డిసెంబరు 22-జనవరి 23 తేదీల మధ్య ఆస్ట్రేలియాతో జరిగే T-20 అంతర్జాతీయ సిరీస్ కోసం దేవికను మళ్లీ భారత జట్టులో చేర్చారు.
ఆమె క్రికెట్ జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నప్పటికినీ మరల తిరిగి వచ్చి బలమయిన ఆట ఆడుతుంది. ఆమె 105 మ్యాచ్ లలో 989 పరుగులు తీసింది. వాటిలో T20 లలో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. 5.26 ఎకానమీతో 111 వికెట్లు తీసింది.[4]
అవార్డులు
మార్చు- MA చిదంబరం ట్రోఫీ ఉత్తమ మహిళా జూనియర్ క్రికెటర్ 2014–15
ప్రస్తావనలు
మార్చు- ↑ "Devika Vaidya". ESPN Cricinfo. Retrieved 9 March 2016.
- ↑ India v South Africa
- ↑ "BCCI's top award for Kohli". The Hindu. 31 December 2015. Retrieved 19 May 2018.
- ↑ "Devika Vaidya". WPL. Retrieved 28 August 2023.