దేవుడు చేసిన పెళ్లి
(దేవుడు చేసిన పెళ్ళి నుండి దారిమార్పు చెందింది)
దేవుడు చేసిన పెళ్లి (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | తాతినేని రామారావు |
తారాగణం | శోభన్ బాబు, శారద |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటాలు
మార్చు- ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో ఆ రాగాల ఉయ్యాలల - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఏది ఆ చిరునవ్వుల జల్లు - ఏది ఏది ఏది నీ మోమున - వి.రామకృష్ణ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- పాఠాలు నేర్పేటి పంతులమ్మా ప్రేమ పాఠాలు చెబుతావా - వి.రామకృష్ణ, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- సూదిలో దారం సందులో బేరం సరిజోడుసిన్నోడు - వాణీ జయరాం - రచన: దాశరథి
- అమ్మ పాడలేదు నేను చూడలేను నా గొంతులో - శరావతి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఓహో చిట్టిపొట్టి పాపల్లారా ఓహో సీతకోక చిలకల్లారా - పి.సుశీల బృందం - రచన: దాశరధి
బయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)