దేవ నంద మలయాళ, తమిళ చిత్రాలలో కనిపించే భారతీయ బాలనటి. ఆమె మాలికాపురం (2022)లో కల్లూ,[1] తోటప్పన్ (2019)లో సారా, మై శాంటా (2019)లో అన్నా థెరిసా, సైమన్ డేనియల్ (2022)లో కేథరీన్, నెయ్మార్ (2023)లో క్లౌడిన్ వంటి పాత్రలకు బాగా ప్రసిద్ది చెందింది.[2][3][4][5]

దేవ నంద
జననం
కేరళ, భారతదేశం
జాతీయతభారతీయులు
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం

కెరీర్

మార్చు

ఆమె 2019లో తొట్టప్పన్ చిత్రంలో సారా చిన్ననాటి పాత్రతో కెరీర్ ప్రారంభించింది. 2022లో మాలికాపురంలో కల్లూ/మాలికాపురం పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా, ఆమె కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ 2022 ఉత్తమ బాల నటి అవార్డును కూడా అందుకుంది.[6]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర గమనిక మూలం
2019 తొట్టప్పన్ సారా (బాల్యం) అరంగేట్రం
మై శాంటా అన్నా థెరిసా
2021 మిన్నల్ మురళి బస్సులో బాలిక
2022 ఆరట్టు
హేవెన్ టీనా మాథ్యూస్
సైమన్ డేనియల్ కేథరిన్
ది టీచర్ యువ దేవికా
మాలికాపురం కళ్యాణి/కల్లూ [7]
2023 2018 షాజీ కుమార్తె
నెయ్మర్ క్లౌడిన్
సాల్మన్ 3డి ఆవని తమిళ భాష
సోమంటే కృతవు సోమన్ కుమార్తె
2024 అరన్మణి 4 శక్తి తమిళ భాష
గు [8]

పురస్కారాలు

మార్చు
  • ఉత్తమ బాలనటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ 2022.[9]

మూలాలు

మార్చు
  1. Zee News Telugu (26 January 2023). "మాలికాపురం మూవీ ఎలా ఉందంటే?". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  2. "Devananda: ഫിലിം ക്രിട്ടിക്സ് അവാർഡ്; മികച്ച ബാലതാരമായി ദേവനന്ദ". Zee News Malayalam (in మలయాళం). Retrieved 2023-07-31.
  3. "I fasted for 75 days to act in 'Malikappuram': Devananda". www.onmanorama.com. Retrieved 2023-07-31.
  4. "ഷൂട്ടില്ലാത്ത സമയത്ത് വെള്ളച്ചാട്ടം കാണാനും കുട്ട വഞ്ചി തുഴയാനും പോകും; മാളികപ്പുറത്തെ അമ്മയും മകളും". Mathrubhumi (in ఇంగ్లీష్). 2023-05-14. Retrieved 2023-07-31.
  5. "'ഷൂട്ടിങ് കാണാൻ വന്ന സ്ത്രീ പേടിപ്പിച്ചു, പുലിയുള്ള കാടാണത്രേ...': കാട്ടിലെ ഫൈറ്റ് സീൻ: മാളികപ്പുറത്തിലെ തഗ് ബഡ്ഡീസ് | Malikappuram kids | Devananda Malikappuram | Sreepath Malikappuram". vanitha.in. Retrieved 2023-07-31.
  6. nirmal. "'ഇവര്‍ക്ക് സ്റ്റേറ്റ് അവാര്‍ഡോ നാഷണല്‍ അവാര്‍ഡോ ഉറപ്പ്'; സ്വാസിക പറയുന്നു". Asianet News Network Pvt Ltd (in మలయాళం). Retrieved 2023-07-31.
  7. "'മാളികപ്പുറ'ത്തിനു വേണ്ടി 75 ദിവസം വ്രതം എടുത്തു, ശബരിമലയിൽ ആദ്യം: ദേവ നന്ദ". Malayala Manorama.
  8. Features, C. E. (2024-04-22). "Saiju Kurup's Gu gets a release date". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-04-22.
  9. "Kerala Film Critics Awards: Kunchacko Boban, Darshana Rajendran win Best Actor awards; Mahesh Narayanan named Best Director". The Times of India. 2023-05-23. ISSN 0971-8257. Retrieved 2023-07-31.
"https://te.wikipedia.org/w/index.php?title=దేవ_నంద&oldid=4378283" నుండి వెలికితీశారు