దేశాల జాబితా – రాజకీయ పార్టీలు లేనివి
అధికారికంగా రాజకీయ పార్టీలు లేని దేశాలు' (List of countries without political parties) ఈ జాబితాలో ఇవ్వబడినాయి. కొన్ని దేశాలలో రహస్యంగా కొన్ని సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండవచ్చును.
- బహ్రయిన్ — రాజకీయ పార్టీలు నిషిద్ధం. కాని కొన్ని రాజకీయ "సంఘాలు" అనుమతించబడినాయి. స్థానిక సమాచార సాధనాలలో వీటిని "పార్టీలు" అని ప్రస్తావిస్తుంటారు.
- క్రిస్టమస్ దీవులు
- కోకోస్ (కీలింగ్) దీవులు
- ఫాక్లాండ్ దీవులు
- మైక్రొనీషియా
- గ్వెర్నిసీ
- కువైట్ — రాజకీయ పార్టీలు నిషిద్ధం.
- లిబియా — రాజకీయ పార్టీలు నిషిద్ధం.
- నార్ఫోక్ దీవులు
- ఒమన్ — రాజకీయ పార్టీలు నిషిద్ధం.
- పాకిస్తాన్ — ప్రస్తుతం మిలిటరీ పాలనలో ఉన్నది. కేంద్ర పాలిత ట్రైబల్ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు నిషిద్ధం .
- పలావు
- పిట్కెయిర్న్ దీవులు
- కతర్ — రాజకీయ పార్టీలు నిషిద్ధం.
- సెయింట్ హెలినా
- సౌదీ అరేబియా — రాజకీయ పార్టీలు నిషిద్ధం.
- టోకెలావ్ దీవులు
- తువాలు
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ — రాజకీయ పార్టీలు నిషిద్ధం.
- వాటికన్ సిటీ