దైవబలం
(1959 తెలుగు సినిమా)

దైవబలం సినిమా పోస్టర్
దర్శకత్వం పొన్నలూరి వసంతకుమారరెడ్డి
నిర్మాణం పొన్నలూరి వసంతకుమారరెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
జయశ్రీ,
రేలంగి,
రమణారెడ్డి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ పొన్నలూరి బ్రదర్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. అందాల ఓ చందమామ రావోయి నీ కొంటె కొంటె నవ్వుల వలపించ రావోయి - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్
  2. అందాల ఓ చందమామ రావోయి ఈ దీనురాలి జాలి గాథ ఆలకించవోయి - ఎస్.జానకి
  3. ...ప్రహ్లాదు మొరవిని ఏలినావు (పద్యం) - (గాయని ?)
  4. కొడితే కొస్తాలే కొట్టాలి ఒరే చిచ్చుల పిడుగా పడితే బస్తీలే పట్టాలి - పిఠాపురం, మాధవపెద్ది
  5. చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే మరుని కటారి వయ్యారి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
  6. జీవితం ఎంతో హాయీ ఈ యవ్వనమే కనవిందోయి పగలంతా - (గాయని ?)
  7. ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావు - కె. రాణి బృందం
  8. నిను వరియించి మది కరిగించి కౌగిట చేర్చెదలే నా జీవనజ్యోతివిలే - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
  9. పతికి కలిగిన దుర్గతి మది తలంచి (పద్యం) - (గాయని ?)
  10. మేటి హాలాహలంబును మ్రింగవచ్చు ప్రళయకాలగ్నిలోబడి (పద్యం) - ఘంటసాల
  11. రావమ్మ కాళీ రావే మహంకాళీ వచ్చి మమ్ము రక్షించు - కె. రాణి బృందం
  12. లేనేలేదా రానేరాదా బాబును చూసే భాగ్యము మా బాబును చూసే - (గాయని ?)

వనరులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=దైవబలం&oldid=4207177" నుండి వెలికితీశారు