దొంగను పట్టిన దొర 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

దొంగను పట్టిన దొర
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం. ఏ. తిరుముగం
నిర్మాణం తోట సుబ్బారావు
తారాగణం ఎం.జి. రామచంద్రన్,
బి. సరోజాదేవి,
ఎస్.వి. రంగారావు,
కన్నాంబ
సంగీతం కె.వి. మహదేవన్,
పామర్తి
నిర్మాణ సంస్థ శ్రీదేవీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. కనులందు మోహమే - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
  2. గలగలనీ మిలమిలనీ - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
  3. బంగారం రంగు నిచ్చెలే - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి
  4. సైకిల్ మీద మనసేలు - ఘంటసాల, సుశీల - రచన: అనిసెట్టి

వనరులుసవరించు