దొంగల్లుడు 1993 సెప్టెంబరూ 16న విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి ఫిల్మ్స్ బ్యానర్ పై సి. అంజి రెడ్డి, వి. జగన్మోహన్ రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, సౌందర్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

దొంగల్లుడు
(1993 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శరత్
సంగీతం వాసూరావు
నిర్మాణ సంస్థ ఓం సాయి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • సుమన్
 • సౌందర్య
 • వాణిశ్రీ
 • కైకాల సత్యనారాయణ
 • బాబూమోహన్
 • డిస్కో శాంతి
 • చిడతల అప్పారావు
 • అలీ
 • ఐరన్‌లెగ్ శాస్త్రి
 • రమాప్రభ
 • శ్రీకాంత్ మేకా
 • రావు గోపాల రావు
 • కాస్ట్యూమ్స్ కృష్ణ
 • భీమేశ్వరరావు
 • సుత్తివేలు
 • విజయచంద్రర్
 • నర్రా వెంకటేశ్వరరావు
 • ఈశ్వరరావు
 • వై.విజయ
 • కల్పనా రాయ్
 • మదన్ మోహన్
 • ఏచూరి
 • మల్లికార్జున్ రావు
 • నిర్మల
 • రంగనాథ్

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: శరత్
 • స్టూడియో: ఓం సాయి ఫిల్మ్స్
 • నిర్మాత: సి. అంజి రెడ్డి, వి. జగన్మోహన్ రెడ్డి;
 • స్వరకర్త: రాజ్-కోటి
 • విడుదల తేదీ: సెప్టెంబర్ 16, 1993
 • సమర్పించినవారు: మాస్టర్ ఎస్. సత్యజిత్ రెడ్డి;
 • సహ నిర్మాత: బి. నరసింహరెడ్డి

మూలాలు మార్చు

 1. "Dongalludu (1993)". Indiancine.ma. Retrieved 2020-09-21.