దొంగల దోపిడీ
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
శ్రీప్రియ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన ఆరుద్ర
కూర్పు కోటగిరి గోపాలరావు
నిర్మాణ సంస్థ శ్రీ పద్మావతి పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

  • కృష్ణ,
  • శ్రీప్రియ,
  • ప్రభ,
  • కె.వి.చలం,
  • గిరిబాబు,
  • మోహన్‌బాబు,
  • మురళీమోహన్,
  • రాజబాబు,
  • రమాప్రభ
  • త్యాగరాజు

పాటలుసవరించు

ఈ సినిమా కోసం ఆరుద్ర మూడు పాటలను రచించారు.[1]

  1. ఆ కొండ గుండెలోన సూరీడు దూరేడు కోడికూసేదాక - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
  2. ఓలోలే ఏమాయెనే ఇది ఉండుండి మొదలాయెనే - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి
  3. ఓహో అఘ మేఘాలమీద అహా మేఘమే వెలుగే కాదా - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. తబలా దరువే మోతరా తైతక్కలాడితే జాతర - ఎస్.జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  5. తప్పెట్లే మోగాయీ తాళాలే రేగాయి సిరిమువ్వ చిందేయ - రచన: ఆరుద్ర - గానం: రామకృష్ణ, పి.సుశీల బృందం
  6. రాస్కో పూస్కో నాపేరు చెప్పుకో మనసైన వరసైన - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

  1. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

బయటి లింకులుసవరించు