దొంగోడొచ్చాడు
'దొంగోడోచ్చాడు' తెలుగు చలన చిత్రం1987 న విడుదల.కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, రాధ, జంటగా నటించారు.ఈ చిత్రానికీ సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
దొంగోడొచ్చాడు (1987 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
తారాగణం | కృష్ణ, రాధ , జయంతి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జి.ఉమామహేశ్వరరావు |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- రాధ
- జయంతి
- గొల్లపూడి మారుతీరావు
- గిరిబాబు
- నూతన్ ప్రసాద్
- జీవా
- రాజా
- ధమ్
- కె.కె.శర్మ
- జుట్టు నరసింహం
- సాగరిక
- శ్రీధర్
- విజయవాణి
- మాడా వెంకటేశ్వరరావు .
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: కోడి రామకృష్ణ
- సంగీతం: చక్రవర్తి
- మాటలు: సత్యానంద్
- కధ: ఎం.శ్రీనివాస చక్రవర్తి
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి, రాజశ్రీ
- నేపథ్య గానం; రాజ్ సీతారం , పి.సుశీల, కె ఎస్ చిత్ర, నాగూర్ బాబు
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: వి.ఎస్.ఆర్.స్వామీ
- కూర్పు: నాగేశ్వరరావు, సత్యనారాయణ
- కళ:రామచంద్ర సింగ్
- ఫైట్స్: సాహుల్
- నృత్యాలు: సలీమ్
- కో డైరెక్టర్:అమరేశ్వరరావు
- నిర్వహణ: బి.బుల్లి సుబ్బారావు
- నిర్మాతలు: పెమ్మసాని జనార్దన్ రావు,ఘట్టమనేని విజయలక్ష్మి
- నిర్మాణ సంస్థ: శ్రీ మూవీస్
- నిర్మాత: జి.ఉమా మహేశ్వరరావు
- విడుదల:1987.
పాటల జాబితా
మార్చు1.దొంగలకే దొంగ ఈ సూపర్ దొంగ, రచన: రాజశ్రీ, గానం.రాజ్ సీతారం
2.ఎకరం నిమ్మతోట ఏటా మంచిపంట, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.రాజ్ సీతారం, పి.సుశీల
3.మనిషి జీవితం చదరంగం మనసు మమతల, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.నాగూర్ బాబు
4.నీ సిగలో జాజులెట్టా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.రాజ్ సీతారం, కె.ఎస్.చిత్ర
5.సందేకాడ నీటుకాడ కందిరీగ చాటుగా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం: రాజ్ సీతారం, పి.సుశీల.
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |