దొంగ రాస్కెల్
దొంగ రాస్కెల్ 1994 జూన్ 23 న విడుదలైన తెలుగు సినిమా. చరితచిత్ర పతాకం కింద ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించగా, జి.అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. మేకా శ్రీకాంత్, దివ్యవాణి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]
దొంగ రాస్కెల్ (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భరద్వాజ్ |
---|---|
తారాగణం | శ్రీకాంత్, దివ్యవాణి |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | సరిత చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శ్రీకాంత్ మేక,
- దివ్యవాణి,
- కాస్ట్యూమ్స్ కృష్ణ,
- అన్నపూర్ణ,
- మల్లికార్జున్ రావు,
- శ్రీలక్ష్మి,
- బాబూమోహన్,
- అనూజ
- సిల్క్ స్మిత,
- పిఎల్ నారాయణ,
- మల్లికార్జునరావు,
- ప్రసాద్ బాబు,
- బెనర్జీ,
- బాబు మోహన్
సాంకేతిక వర్గం
మార్చు- కథ: భూపతి రాజా
- స్క్రీన్ ప్లే: రమణి
- డైలాగ్స్: దివాకర్ బాబు
- సాహిత్యం: భువన చంద్ర, సాహితీ, గూడూరు విశ్వనాథ శాస్త్రి, రాయంచ
- సంగీతం: విద్యాసాగర్
- సినిమాటోగ్రఫీ: వి.ప్రతాప్
- ఎడిటింగ్: మురళి - రామయ్య
- నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
- దర్శకుడు: అనిల్ కుమార్
మూలాలు
మార్చు- ↑ "Donga Rascal (1994)". Indiancine.ma. Retrieved 2023-07-29.