దొరగారికి దొంగ పెళ్లాం
'దొరగారికి దొంగ పెళ్ళాం' తెలుగు చలన చిత్రం,1994 న విడుదల.దీపిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయశాంతి జంటగా నటించారు.ఈ చిత్రం ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో విడుదలైనది. ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.
దొరగారికి దొంగ పెళ్లాం (1994 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్.రవిచంద్ర |
తారాగణం | కృష్ణ, విజయశాంతి |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | దీపిక ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- విజయశాంతి
- జయసుధ
- కోట శ్రీనివాసరావు
- కైకాల సత్యనారాయణ
- బాబు మోహన్
- కన్నెగంటి బ్రహ్మానందం
- జనార్దన్
- తిలక్
- పి.ఎల్. నారాయణ
- కోట శంకరరావు
- ఈశ్వరరావు
- శ్రీహరి
- పట్టాభి
- ఏచూరి
- మదన్ మోహన్
- భీమేశ్వరరావు
- రఘునాథరెడ్డి
- సూర్యారావు
- బేబీ శాలిని
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: ఎస్.ఎస్.రవిచంద్ర
- సంగీతం: రాజ్ కోటి
- సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
- పాటలు: భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: కె.ఎస్.చిత్ర, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: రవీంద్రబాబు
- కళ: శ్రీనివాసరాజు, దిలీప్ సింగ్
- నృత్యాలు: శివశంకర్
- కూర్పు: గౌతంరాజు
- పోరాటాలు:, రాజు, జూడొరత్నం
- నిర్మాత: డి.డి.ప్రసాద్
- నిర్మాణ సంస్థ: దీపికా ప్రొడక్షన్స్
- విడుదల:1994.
పాటల జాబితా
మార్చు1.విశాఖపట్టణం బీచ్ సరే తిరిగొద్దమా, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, రచన: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
2.కొండపల్లి జాతర్ల్లోన కన్నెపైట, రచన: భువనచంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.లాలా లాలా లాలా ఇది మాయని జ్ఞాపకం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
4.ఈ మాఘమాసానా మొగుడల్లె రావద్దు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.కట్టు బొట్టు జారినట్టు వయ్యారాలే వళ్ళో గుట్టు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |