దొరువు
దొరువు అంటే చిన్న నీటి వనరు. ఎక్కువగా పొలాల మధ్య మంచి నీటి కోసం జల పడేవరకు భూమిని తవ్వి వదిలి వేస్తారు. ఇవి ఎక్కువ లోతు ఉండవు. వీటికి బావిలా చుట్టూ కట్టుబడి ఉండదు, ఎక్కువ లోతూ ఉండదు. వెడల్పుగా చక్కగా దిగేలా ఏటవాలుగా చిన్న చిన్న మెట్లు నిర్మిస్తారు. మెట్ల ద్వారా దిగి నీరు తెచ్చుకుంటారు. వీటిలో నీరు ఎక్కువగా దాహం తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు. దీనిని దిగుడుబావి అని కూడ అంటారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చుఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |