దోడా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం
జమ్మూ కాశ్మీరు శాసనసభ నియోజకవర్గం
ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభ లోని 90 నియోజకవర్గాలలో దోడా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. గతంలో దోడా పశ్చిమ కూడా ఉదంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగంగా ఉంది. [1] జమ్మూ కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం)లో డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత 2022లో ఈ నియోజకవర్గం సృష్టించబడింది.[2] 2022 మే లో కొత్త శాసనసభ నియోజకవర్గాల తుది జాబితా గెజిట్‌లో ప్రచురించబడింది.[3] కొత్త నియోజకవర్గంలో మర్మాట్, అస్సర్, కస్తిగర్, భగవా తహసీల్‌లను కలిగి ఉంది. దోడా తహసీల్ (భాగం ,దోడా మినహా),అర్నోరా, ధార్, దోడా ఎం.సి, ఉద్యాన్‌పూర్ (భాగం), ధార పి.సిలు.[4]
దోడా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
Indian electoral constituency | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | దోడా |
లోకసభ నియోజకవర్గం | ఉధంపూర్ |
ఏర్పాటు తేదీ | 2022 |
శాసనసభ సభ్యుడు | |
ప్రస్తుతం | |
పార్టీ | TBA |
ఇది కూడ చూడు
మార్చుప్రస్తావనలు
మార్చు- ↑ "DELIMITATION COMMISSION NOTIFICATION" (PDF).
- ↑ "J&K to have 90 constituencies as delimitation panel orders come into effect". Business Today (India). 20 May 2022. Retrieved 18 October 2022.
- ↑ "Delimitation Comm order final, can't be challenged legally: MHA". Daily Excelsior. 13 September 2022. Retrieved 18 October 2022.
- ↑ "Delimitation of Constituencies in UT of J&K-Publication of Commission draft proposal regarding". Doda.nic.in. 22 March 2022. Retrieved 23 March 2024.