జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల జాబితా క్రింద వివరించబడింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్నిజమ్మూ కాశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్నిర్మించడానికి ఆమోదించబడింది.[1] 2020 మార్చిలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం డీలిమిటేషన్ కోసం రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది.[2] తుది డీలిమిటేషన్ నివేదిక 2022 మే 5న విడుదలచేయబడింది. దీనికింద అదనంగా 6 సీట్లు జమ్మూ డివిజన్‌కు, 1 సీటు కాశ్మీర్ డివిజన్‌కు జోడించబడ్డాయి. మొత్తం శాసనసభ స్థానాలు సంఖ్య 90 సీట్లకు చేరుకుంది.[3][4] తుది డీలిమిటేషన్ నివేదిక 2022 మే 20 నుండి అమల్లోకి వచ్చింది [5]
నియోజకవర్గాల కొత్త జాబితా
మార్చు2022లో డీలిమిటేషన్ చేపట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.[6]
మునుపటి నియోజకవర్గాల జాబితా
మార్చుపూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని నియోజకవర్గాల జాబితా క్రింది విధంగా ఉంది.[7][8][9]
ని.సంఖ్య | నియోజకవర్గం పేరు | జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం | ప్రాంతం | ఓటర్లు (2014) |
---|---|---|---|---|---|
1 | కర్ణా | కుప్వారా | బారాముల్లా | కశ్మీర్ | 33,132 |
2 | కుప్వారా | 1,07,033 | |||
3 | లోలాబ్ | 1,00,045 | |||
4 | హంద్వారా | 89,983 | |||
5 | లాంగటే | 70,608 | |||
6 | ఉరి | బారాముల్లా | 74,909 | ||
7 | రఫియాబాద్ | 80,165 | |||
8 | సోపోర్ | 1,03,782 | |||
9 | గురేజ్ | బండిపొరా | 17,624 | ||
10 | బండిపొర | 98,701 | |||
11 | సోనావారి | 99,490 | |||
12 | సంగ్రామ | బారాముల్లా | 66,159 | ||
13 | బారాముల్లా | 82,937 | |||
14 | గుల్మార్గ్ | 94,700 | |||
15 | పట్టాన్ | 89,416 | |||
16 | కంగన్ | గందర్బల్ | శ్రీనగర్ | 69,590 | |
17 | గందర్బాల్ | 90,582 | |||
18 | హజ్రత్‌బాల్ | శ్రీనగర్ | 99,857 | ||
19 | జదిబాల్ | 76,915 | |||
20 | ఈద్గా | 58,822 | |||
21 | ఖాన్యార్ | 51,011 | |||
22 | హబ్బా కడల్ | 54,858 | |||
23 | అమైరా కాదల్ | 86,520 | |||
24 | సోనావర్ | 77,512 | |||
25 | బట్మలూ | 1,20,344 | |||
26 | చదూర | బుద్గాం | 84,218 | ||
27 | బుద్గాం | 1,03,683 | |||
28 | బీర్వా | 93,046 | |||
29 | ఖాన్ సాహిబ్ | 86,041 | |||
30 | చరారీ షరీఫ్ | 78,359 | |||
31 | ట్రాల్ | పుల్వామా | అనంతనాగ్ | 84,231 | |
32 | పాంపోర్ | 78,176 | |||
33 | పుల్వామా | 79,175 | |||
34 | రాజ్‌పోరా | 90,581 | |||
35 | వాచి | షోపియన్ | 79,257 | ||
36 | షోపియన్ | 82,348 | |||
37 | నూరాబాద్ | కుల్గామ్ | 73,355 | ||
38 | కుల్గాం | 94,362 | |||
39 | హోమ్ షాలీ బుగ్ | 75,936 | |||
40 | అనంతనాగ్ | అనంతనాగ్ | 83,607 | ||
41 | దేవ్‌సర్ | కుల్గామ్ | 88,991 | ||
42 | డూరు | అనంతనాగ్ | 74,321 | ||
43 | కోకెర్నాగ్ | 86,825 | |||
44 | షాంగస్ | 82,689 | |||
45 | బిజ్బెహరా | 86,929 | |||
46 | పహల్గాం | 80,985 | |||
47 | నుబ్రా | లేహ్ | లడఖ్ | లడఖ్ | 14,109 |
48 | లేహ్ | 70,840 | |||
49 | కార్గిల్ | కార్గిల్ | 60,094 | ||
50 | జంస్కార్ | 21,143 | |||
51 | కిష్త్వార్ | కిష్త్వార్ | ఉధంపూర్ | జమ్మూ | 79,174 |
52 | ఇందర్వాల్ | 83,813 | |||
53 | దోడా | దోడా | 84,548 | ||
54 | భదర్వా | 1,06,302 | |||
55 | రాంబన్ (ఎస్.సి) | రాంబాన్ | 86,604 | ||
56 | బనిహాల్ | 78,588 | |||
57 | గులాబ్‌గఢ్ | రియాసి | 68,379 | ||
58 | రియాసి | 1,08,535 | |||
59 | గూల్ అర్నాస్ | 61,476 | |||
60 | ఉధంపూర్ | ఉధంపూర్ | 1,07,118 | ||
61 | చెనాని (ఎస్.సి) | 87,627 | |||
62 | రామ్‌నగర్ | 1,09,209 | |||
63 | బని | కథువా | 41,533 | ||
64 | బసోహ్లి | 76,209 | |||
65 | కతువా | 1,13,075 | |||
66 | బిల్లవార్ | 96,599 | |||
67 | హీరానగర్ | 1,10,753 | |||
68 | సాంబ (ఎస్.సి) | సంబా | జమ్మూ | 84,916 | |
69 | విజయ్‌పూర్ | 1,13,082 | |||
70 | నగ్రోటా | జమ్మూ | 72,907 | ||
71 | గాంధీనగర్ | 1,69,672 | |||
72 | జమ్మూ తూర్పు | 53,346 | |||
73 | జమ్మూ వెస్ట్ | 1,53,794 | |||
74 | బిష్నా | 92,694 | |||
75 | ఆర్. ఎస్. పురా (ఎస్.సి) | 79,570 | |||
76 | సుచేత్‌గఢ్ | 65,695 | |||
77 | మార్హ్ | 73,503 | |||
78 | రాయ్‌పూర్ దోమన (ఎస్.సి) | 98,420 | |||
79 | అఖ్నూర్ | 97,125 | |||
80 | ఛంబ్ (ఎస్.సి) | 76,763 | |||
81 | నౌషేరా | రాజౌరి | 94,729 | ||
82 | దర్హాల్ | 93,646 | |||
83 | రాజౌరి | 1,15,647 | |||
84 | కలకోటే | 86,303 | |||
85 | సురన్‌కోట్ | పూంచ్ | 86,084 | ||
86 | మేంధార్ | 81,554 | |||
87 | పూంచ్ హవేలీ | 99,958 | |||
88 - 111 | పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న
కాశ్మీరుకు కేటాయించినవి.[10] |
మూలాలు
మార్చు- ↑ "President Kovind gives assent to J&K Reorganisation Bill, two new UTs to come into effect from Oct 31". The Indian Express. 2019-08-09. Retrieved 2022-06-27.
- ↑ "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam, Arunachal Pradesh, Manipur, and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". Retrieved 5 February 2021.
- ↑ "The Jammu and Kashmir Delimitation report". The Hindu. 2022-05-09. ISSN 0971-751X. Retrieved 2022-05-16.
- ↑ "List of constituencies (District Wise) : Jammu & Kashmir Election 2014 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
- ↑ "Orders of J&K Delimitation Commission take effect". Hindustan Times. 2022-05-21. Retrieved 2022-05-21.
- ↑ "DELIMITATION COMMISSION NOTIFICATION" (PDF).
- ↑ "Assembly Constituencies". Jammu and Kashmir CEO. Archived from the original on 2 March 2022.
- ↑ "Assembly constituency maps". Jammu and Kashmir CEO. Archived from the original on 18 April 2021.
- ↑ "Parliamentary constituency maps". Jammu and Kashmir CEO. Archived from the original on 18 April 2021.
- ↑ https://jkdat.nic.in/pdf/Rules-Costitution-of-J&K.pdf