దోనేపూడి రాజారావు

దోనేపూడి రాజారావు ప్రముఖ రచయిత. ఇతడు కథలు, నవలలు, నాటకాలు అనేకం వ్రాశాడు[1].

దోనేపూడి రాజారావు
జననం1924
విద్యఎం. ఎ
వృత్తిరచయిత, హిందీ అధ్యాపకుడు

విశేషాలు

మార్చు

ఇతడు 1924లో కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, కొయ్యగూరపాడు గ్రామంలో జన్మించాడు. ఇతడు ఎం.ఎ. వరకు చదువుకున్నాడు. తెనాలిలోని వి.ఎన్.ఆర్.కళాశాలలో 30 సంవత్సరాలకు పైగా హిందీ అధ్యాపకుడిగా పనిచేశాడు. 1947 నుండి రచనలు చేయడం ప్రారంభించాడు.

రచనలు

మార్చు

ఇతని రచనలు ఆంధ్రపత్రిక, అనసూయ, మాతృభూమి, యువ, పుస్తకం, స్వాతి, ప్రతిభ, ఆంధ్రప్రభ, ప్రజాతంత్ర, ఆంధ్రజ్యోతి, వసుధ మొదలైన పత్రికలలో వెలువడ్డాయి.

నవలలు

మార్చు
  1. ధర్మలోగిలి
  2. నాగబంధం
  3. శిథిలరథాలు
  4. జీవనలీల
  5. రాజీనామా (అనువాదం)

నాటకాలు/నాటికలు

మార్చు
  1. న్యాయం నెగ్గింది
  2. ధర్మకాటా
  3. గుజరాతీ ఏకాంకికలు (అనువాదం)
  1. అంతర్దాహం
  2. అగ్ని ప్రశ్నలు
  3. అగ్ని ముఖం
  4. ఉష్ణగుండం
  5. ఓరియంట్ ఎక్స్ ప్రెస్
  6. గోడదెబ్బ - చెంపదెబ్బ
  7. జగన్నాథుని రథచక్రాలు
  8. తానొకటి తలిస్తే
  9. నాడైరీలో రెండుత్తరాలు
  10. నేరం చిన్నదికాదు
  11. న్యూవేక్
  12. పగిలిన అద్దంలో...
  13. పచ్చదీపం
  14. పరమహంస
  15. పాతాళవృష్టి
  16. బుద్ధి నియంత్రణ
  17. బ్యూటీటెస్ట్
  18. భోగిమంటలు
  19. రెండుత్తరాలు
  20. విరోధాభాసం
  21. విషచక్రం
  22. వ్యతిక్రమం
  23. సెక్షన్323
  24. స్వయంవరం
  25. హత్యలు ఆత్మహత్యలు
  26. కొత్తడైరీ (కథల సంపుటి)
  27. మూగ తుమ్మెద (కథల సంపుటి)

ఇతరములు

మార్చు
  1. రచయితగా గోపీచంద్
  2. రవీంద్ర దర్పణం
  3. అగ్నితరంగాలు (కవిత్వం)
  4. ఖడ్గసంహారం

మూలాలు

మార్చు
  1. బోనేపూడి, మురళి (24 May 1981). "శ్రీ దోనేపూడి రాజారావు 'నామతం మానవతావాదం'". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68 సంచిక 52. Retrieved 11 February 2018.[permanent dead link]