దోపిడీ దొంగలు 1968లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] శ్రీ కృష్ణసాయి ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్రా అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముగం దర్శకత్వం వహించాడు. ఎం.జి.రామచంద్రన్, జయలలిత ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. [2]

దోపిడీ దొంగలు
(1968 తెలుగు సినిమా)

దోపిడీ దొంగలు సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎ.తిరుముగం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
జయలలిత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ కృష్ణ సాయి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
 
దోపిడీ దొంగలు సినిమాలోని ఒక సన్నివేశం
  • ఎం.జి. రామచంద్రన్,
  • జయలలిత జయరామ్,
  • జెమిని గణేషన్,
  • నాగేష్ బాబు,
  • ఎం.ఎన్. నంబియార్,
  • ఎస్.ఎ.అశోకన్,
  • జయంతి,
  • మనోరమ,
  • వి.కె. రామస్వామి,
  • పి.కె. సరస్వతి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎం.ఎ. తిరుముఖం
  • స్టూడియో: శ్రీ కృష్ణసాయ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎర్రా అప్పారావు;
  • ఛాయాగ్రాహకుడు: ఎన్.ఎస్. వర్మ;
  • కూర్పు: బండి గోపాల రావు;
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్, పామర్తి;
  • గీత రచయిత: అరుద్ర
  • విడుదల తేదీ: మే 29, 1968
  • కథ: జి.బాలసుబ్రమణ్యం;
  • సంభాషణలు: అరుద్ర
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఆర్ట్ డైరెక్టర్: సి. రాఘవన్

పాటలు

మార్చు
  1. ఎన్నెన్నో ఎన్నెన్నో అందాలు ఊరించుము సుధలెన్నో - పి.సుశీల, ఎస్.పి. బాలు, రచన :ఆరుద్ర
  2. తళుకు బెళుకులా మురిపెం ఇది తళ తళలాడే పరువం - ఎస్.పి.బాలు, పి.సుశీల, రచన: ఆరుద్ర
  3. నా యవ్వనం ఈనాడే నవ్వుచు పొంగాలి మేని సొగసు పిల్ల వలపు - పి.సుశీల, రచన:ఆరుద్ర
  4. బొంది ఇచ్చినోళ్ళు మనకు ఇరువురన్నా ఈడ మోసుకొచ్చి - ఘంటసాల , రచన: ఆరుద్ర
  5. ముచ్చటలాడి ఆడి మోము దాచ న్యాయమా - ఎస్.పి.బాలు, పి.సుశీల, రచన: ఆరుద్ర.

మూలాలు

మార్చు
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/06/1968.html[permanent dead link]
  2. "Dopidi Dongalu (1968)". Indiancine.ma. Retrieved 2020-08-26.