దోరకాయ
వృక్షం యొక్క పూత పిందెగా తరువాత కాయగా మారుతుంది. కాయ పండుగా మారడానికి చాలా తక్కువ సమయం లేదా తక్కువ రోజులు పడే సందర్భంలో కాయను దోరకాయ అంటారు. పూర్తిగా మాగని కాయ లేక పండును దోరకాయ లేక దోర పండు అంటారు. దోరనిమ్మకాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. దోరకాయలు బాగా రుచిగా ఉంటాయి.
చిలక కొట్టిన పండు
మార్చురామచిలకలు ఎక్కువగా దోరకాయలను వెదకి వాటిని కొరికి తింటాయి. చిలక కొట్టిన కాయలను చిలక కొట్టిన కాయ అని వీటిని మనుషులు బాగా ఇష్టంగా తింటారు.
దోర నిమ్మ పండు
మార్చుదోర నిమ్మకాయలో బాగా రసం ఉంటుంది. వీటిని ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు.
దోర జామకాయ
మార్చుదోర జామకాయలు బాగా రుచిగా ఉంటాయి.
పాటలు
మార్చుదోర వయసు చిన్నది
చిలక కొట్టోడు కొడితే చిన్నదాన - వంటి పాటలు దోరకాయలకు ఉండే అమితమైన రుచిని తెలియజేస్తూ పుట్టినవే.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుLook up దోరకాయ in Wiktionary, the free dictionary.