మార్కెట్ లో కూరగాయలు

కూరగాయలు

మార్చు

భుజించేందుకు అనువైన మొక్కను గాని, మొక్కలోని భాగాలనుగాని కూరగాయలు అని అంటారు. ఒక్కొక్కప్పుడు పచ్చికాయలను (అనగా పక్వము కాని పండు), గింజలను కూరగాయలుగా వాడతారు. వృక్షశాస్త్రం రీత్యా మొక్కలలోని వివిధ భాగల నిర్మాణంలో భేదముంది. దీనివల్ల ప్రజలు ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా వాడతారు. కొన్ని పచ్చిగా తింటారు, కొన్ని వేయించి, కొన్ని ఉడకబెట్టి తింటారు.


వేళ్ళు

మార్చు

చిలగడదుంప, బంగాళాదుంప (ఆలుగడ్డలు), కంద, చేమ, పెండలం, క్యారట్, ముల్లంగి, అల్లం, మామిడి అల్లం, బీట్రూటు, అడవి దుంప, కర్ర పెండలము

లశునము

మార్చు

ఉల్లిపాయలు (లేదా) ఎర్రగడ్డలు, వెల్లుల్లిపాయలు (లేదా) తెల్ల గడ్డలు

కాడలు లేదా కొమ్మలు, ఆకులు

మార్చు

తోటకూర, బచ్చలికూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంటికూర, కాబేజీ, అవిశాకు, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, చింతాకు చిగురు, మునగాకు, ఉల్లి ఆకు, ఆవాల ఆకు, సరస్వతి ఆకు, తమలపాకు

పువ్వులు

మార్చు

మునగ పువ్వు, అవిశపువ్వు, కాలీఫ్లవరు, బ్రోకలీ, గుమ్మడిపువ్వు, అరటిపువ్వు, కుంకు

చెట్లు, వృక్షాలు

మార్చు

మునగ కాయలు లేదా ములగ కాడలు

గింజలు

మార్చు

బియ్యం, కందులు, బఠానీలు, శనగలు, పెసలు, మినుములు/ఉద్దులు, సోయా చిక్కుడు, రాగులు, బార్లీ, కాఫీ, వేరుశనగ కాయలు, అలచందలు, అలసందలు, రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, ఆవాలు, మెంతులు, జీలకర్ర, గోధుమలు, ఉలవలు, బొబ్బర్లు, సన్న సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం, కొర్రలు, ఆరెకలు, పెసలు, అనుములు, పచ్చి బఠానీలు /

పప్పులు

మార్చు

పిండులు

మార్చు

శనగ పిండి, పెసర పిండి, మినప పిండి, మైదా, గోధుమ పిండి, బియ్యపు పిండి, రాగి పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి,

పొడులు

మార్చు

పసుపు, మెంతి పొడి, ఆవ పొడి, షొడా పొడి, పచ్చికారం పొడి, టీ పొడి, కాఫీ పొడి

శరీరానికి పిండులు

మార్చు

కుంకుడుకాయపొడి, గోరింటాకుపొడి, షీకాయపొడి, నలుగుపిండి, ఉసిరిపొడి,

కాయలు

మార్చు

వేరుశనగ కాయలు, బఠానీ కాయలు, ఏలకులు

సుగంధ ద్రవ్యాలు

మార్చు

వృక్ష సంబంధమైనవి

మార్చు

దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి

గింజ సంబంధమైనవి

మార్చు

జీలకర్ర, మెంతులు, సోంపు, ధనియాలు

ఇతరములు

మార్చు

ఉల్లి , వెల్లుల్లి , మిరప, మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం

చెక్కలు

మార్చు

గంధపుచెక్క, దాల్చినచెక్క,

కొమ్ములు

మార్చు

పసుపుకొమ్ము, సొంఠికొమ్ము, వసకొమ్ము, అల్లం

ఆవిరి అయ్యే ద్రవ్యాలు

మార్చు

కర్పూరము, పచ్చకర్పూరము, ముద్ద కర్పూరము,

తీపి ద్రవ్యాలు

మార్చు

పంచదార, బెల్లం, పటిక బెల్లం, పటికబెల్లం పలుకులు, ఖండసారి చక్కెర

డ్రై లేదా ఎండిన ఫలాలు

మార్చు

కిస్‌మిస్, ఎండు ఖర్జూరము, ఎండుద్రాక్ష

పండే ఫలాలు

మార్చు

ఫంగస్సు

మార్చు

పుట్టగొడుగులు

ఇలా కూరగాయలను రకరకాలగా విభజించ వచ్చు, మరొక రకమైన విభజన

  1. త్వరగా కుళ్ళిపొయ్యేవి
  2. కొంతకాలం నిలువ ఉండేవి
  3. కొన్ని రోజులు నిలువ ఉండేవి
"https://te.wikipedia.org/w/index.php?title=కూరగాయలు&oldid=3882917" నుండి వెలికితీశారు