దోషి 1992, జూన్ 5న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1]

దోషి
(1992 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.బి.ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం ఎం.వి.ఎస్.ఓంకార్
సంగీతం రాజ్ - కోటి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
రాధిక,
కె.ఎస్. చిత్ర,
టి.కె.కళ,
లలితా సాగరి
ఛాయాగ్రహణం పుష్పాల గోపాలకృష్ణ
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మి క్రియేటర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

క్ర.సం. పాట గాయకులు
1 "ఎక్కితే కొత్త పిచ్చి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాధిక
2 "పట్టో పట్టు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాధిక
3 "తిక్క పుట్టిందో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, లలితా సాగరి
4 "ఎత్తిపట్టు ఒక్కపట్టు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
5 "వలపుల రాణి" టి.కె.కళ

మూలాలు మార్చు

  1. web master. "Doshi (V.B.L.V. Prasad) 1992". indiancine.ma. Retrieved 20 October 2022.