దోషి 2008లో విడుదలైన హాస్య, శృంగారప్రధానమైన తెలుగు సినిమా.

దోషి
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగం సుధాకరరెడ్డి
తారాగణం ఆలీ,
బాబూ మోహన్,
సుమన్ శెట్టి,
సుధాకర్,
ప్రాచీ అధికారి
సంగీతం అర్జున్
నిర్మాణ సంస్థ బి.ఎస్.విజువల్స్
భాష తెలుగు