దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా)
దౌలతాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని మండలం. [1] దౌలతాబాద్, ఈ మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్నగర్ జిల్లాలో ఉండేది. [2] ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట డివిజనులో ఉండేది. ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
దౌలతాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, దౌలతాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°00′00″N 77°34′00″E / 17.000°N 77.5667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | దౌలతాబాద్ (వికారాబాద్) |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 48,379 |
- పురుషులు | 24,126 |
- స్త్రీలు | 24,253 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.34% |
- పురుషులు | 48.98% |
- స్త్రీలు | 23.80% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 48,379. జనాభాలో పురుషులు 24,126కాగా, స్త్రీల సంఖ్య 24,253. మండలంలో 9832 గృహాలున్నాయి.[3]
గణాంక వివరాలు
మార్చుపశుసంపద
మార్చు1997 నాటి పశుసంపద ప్రకారం మండలంలో 28 వేల గొర్రెలు, 9 వేల మేకలు, 2 వేల పందులు, 580 కుక్కలు, 22800 కోళ్ళు, 4500 దున్నపోతులు ఉన్నాయి.
కొన్ని విషయాలు
మార్చు- అసెంబ్లీ నియోజకవర్గం: కొడంగల్.
- పార్లమెంటు నియోజకవర్గం: మహబూబ్ నగర్.
- ఎమ్పీటీసి: బి.మోహన్ రెడ్డి.
- మండల అధ్యక్షుడు: భీమమ్మ.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- గమనిక: గతంలో ఈ మండలంలో ఉన్న కుదురుమళ్ళ గ్రామం 2022 జులై 22న ఏర్పడిన దుద్యాల మండలంలో విలీనం కావడం జరిగింది.[4]
కుదురుమళ్ళ గ్రామం దుద్యాల మండలంలోకి విలీనం
కుదురుమళ్ళ గ్రామం 2022 జులై 22న కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో విలీనం చేయబడింది. [5]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ఇక నుంచి దుద్యాల మండలం |". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ telugu, NT News (2022-07-24). "ప్రత్యేక మండలంగా దుద్యాల". www.ntnews.com. Retrieved 2023-08-15.