ద్వారకచర్ల

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

ద్వారకచర్ల, ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ద్వారకచర్ల
గ్రామం
పటం
ద్వారకచర్ల is located in ఆంధ్రప్రదేశ్
ద్వారకచర్ల
ద్వారకచర్ల
అక్షాంశ రేఖాంశాలు: 15°20′17.376″N 78°58′30.036″E / 15.33816000°N 78.97501000°E / 15.33816000; 78.97501000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొమరోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523373


దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ ఉమామహేశ్వరస్వామివారి ఆలయం

మార్చు

ద్వారకచర్లలో కొలువైన ఈ ఆలయంలో, శ్రీ ఉమామహేశ్వర, నవగ్రహ, పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, జూన్-6వ తేదీ శనివారంనాడు ప్రారంభమైనవి. ఆరోజు వేదపండితులు, మహాగణపతి, వాస్తుపూజలు, యంత్రాలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. 7వ తెదీ ఆదివారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయం అభిషేకాలు, మహాపూర్ణాహుతి, కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు కళ్యాణం, గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు విరివిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.

మూలాలు

మార్చు