ధగడ్ సాంబ
2022లో విడుదలైన తెలుగు సినిమా
ధగడ్ సాంబ 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్‌ఆర్‌బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎన్‌ఆర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[2] సంపూర్ణేష్ బాబు, సోనాక్షి, జ్యోతి, చలాకీ చంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న విడుదల చేసి[3], సినిమాను మే 20న విడుదల చేశారు.[4]
ధగడ్ సాంబ | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఆర్.రెడ్డి |
స్క్రీన్ ప్లే | ఎన్.ఆర్.రెడ్డి |
కథ | ఎన్.ఆర్.రెడ్డి |
నిర్మాత | ఆర్.ఆర్.బీ.హెచ్. శ్రీనుకుమార్ రాజు |
తారాగణం | సంపూర్ణేష్ బాబు సోనాక్షి వర్మ జ్యోతి ఫిష్ వెంకట్ మిర్చి మాధవి |
ఛాయాగ్రహణం | ముజీర్ మాలిక్ |
కూర్పు | కె.ఎ. వై.పాపారావు |
సంగీతం | డేవిడ్. జి |
నిర్మాణ సంస్థ | ప్రవీణ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 20 మే 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సంపూర్ణేష్ బాబు
- సోనాక్షి వర్మ
- జ్యోతి
- ఫిష్ వెంకట్
- మిర్చి మాధవి
- ఆనంద్ భారతి
- చలాకీ చంటి
- పి.డి రాజు
- జబర్దస్త్ అప్పారావు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ప్రవీణ క్రియేషన్స్
- నిర్మాత: ఆర్.ఆర్.బీ.హెచ్. శ్రీనుకుమార్ రాజు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.ఆర్.రెడ్డి
- సంగీతం: డేవిడ్. జి
- సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్
- ఎడిటర్: కె.ఎ. వై.పాపారావు
- డాన్స్: బి.బాలు
- పి.ఆర్.ఒ: లక్ష్మీ నివాస్
మూలాలు
మార్చు- ↑ Eenadu (8 January 2022). "నవ్వులు పంచే 'ధగడ్ సాంబ'". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ Namasthe Telangana (10 May 2022). "నవ్వించే సాంబ". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ Prime9News (9 May 2022). "'ధగడ్ సాంబ' ట్రైలర్ రిలీజ్". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (16 May 2022). "ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు." Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.