పృథ్వి క్షిపణి యొక్క సముద్ర రూపమే ధనుష్ క్షిపణిఇది  సాంప్రదాయిక పేలోడ్‌నే (500 కెజి-1,000 కెజి) కాక, అణు వార్‌హెడ్‌ను కూడా మోసుకుపోగలదు.[2] 350 కిమీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. 2012 అక్టోబరు 5 న, 2013 నవంబరు 23 న, 2015 ఏప్రిల్ 9 న, 2015 నవంబరు 24 న ధనుష్‌ను విజయవంతంగా పరీక్షించారు[3][4][5][6]. ఈ పరీక్షలను బంగాళాఖాతంలో INS సుభద్ర నుండి చేసారు. ధనుష్‌ను శత్రు నౌకలను నాశనం చేసేందుకు వాడవచ్చు. అలాగే దూరాన్నిబట్టి భూమిపై ఉన్న లక్ష్యాలను కూడా  ఛేదించవచ్చు.[7] ధనుష్ చేరికతో శత్రు లక్ష్యాలను ఎంతో కచ్చితత్వంతో ఛేదించగల సమర్ధత భారత నౌకాదళానికి కలుగుతుంది.

ధనుష్
రకంతక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారత్
సర్వీసు చరిత్ర
వాడేవారుభారత నావికా దళం
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
విశిష్టతలు
బరువు4500 కెజి
పొడవు8.53 మీ
వ్యాసం0.9 మీ

ఆపరేషను
పరిధి
  • 350 km with 1000 kg warhead. *600 km with 500 kg warhead. *750 km with 250 kg warhead.[1]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు వనరులు మార్చు

  1. "Indian Navy successfully test fires Dhanush missile: All you need to know". India Today. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 13 February 2016.
  2. "Indian Navy successfully test fires Dhanush missile: All you need to know". India Today. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 13 February 2016.
  3. "India successfully test-fires nuclear-capable Dhanush missile". Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 10 August 2012.
  4. "India successfully test-fires nuclear-capable Dhanush missile". Business Standard. Retrieved 2013-10-23.
  5. "Dhanush missile successfully test-fired from ship". The Hindu. Retrieved 2015-04-09.[permanent dead link]
  6. India test fires ship-based nuclear-capable missile, SpaceDaily.com, 25 November 2015
  7. "India tests Prithvi missile's naval version Dhanush". IBN Live. Archived from the original on 8 అక్టోబరు 2012. Retrieved 8 October 2012.