ధర్మపురి మండలం (జగిత్యాల జిల్లా)
ధర్మపురి మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]
ఇది మండల కేంద్రమైన ధర్మపురి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది.
మండల జనాభాసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 78,365 - పురుషులు 38,285 - స్త్రీలు 40,080
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మెత్తం 73230 - పురుషులు 36124 - స్త్రీలు 37106.
కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.సవరించు
లోగడ ధర్మపురి గ్రామం/ మండలం కరీనగర్ జిల్లా, జగిత్యాల రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ధర్మపురి మండలాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-26.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016