ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను
ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.
ధర్మవరం జంక్షన్ Dharmavaram Junction | |
---|---|
రైలు స్టేషన్ | |
![]() | |
సాధారణ సమాచారం | |
Location | ధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్ |
Elevation | 371 మీ. |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | యశ్వంత్పూర్ - గుత్తి రైలు మార్గము |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉన్నది |
Bicycle facilities | అవును |
ఇతర సమాచారం | |
Status | ఫంక్షనల్ |
స్టేషను కోడు | DMM |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
విద్యుత్ లైను | అవును |
ఇక్కడ నుండి రైళ్ళుసవరించు
ప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.
మూలాలుసవరించు
చిత్రమాలికసవరించు
Wikimedia Commons has media related to Dharmavaram Junction railway station.