ధాన్యం
ధాన్యాలు అనునవి గట్టిగా, పొడిగా గల విత్తనాలు (పైకప్పు కల లేదా పైకప్పు లేనివి). యివి మానవుని లేదా జంతువుల ఆహారంగా ఉపయోగపడతాయి[1]. వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాలను యిచ్చే మొక్కలను "ధాన్య పంటలు"గా పిలుస్తారు.
కోతలు కోసిన తర్వాత పొడిగా ఉన్న ధాన్యాలు యితర ఆహార పదార్థాలు అనగా పిండిపదార్థాలు కలవి ఉదా:అరటి పండ్లు, రొట్టెపండు) , వేర్లు (ఉదా:బంగాళా దుంపలు), దుంపలు, పెండలం దుంప, వంటి వాటికంటే నిల్వ ఉండటానికి, ఉపయోగించటానికి, , ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేకముగా ఈ లక్షణాలు యంత్రాలతో కోయుటకు, రైలు, ఓడలలో రవాణాకు, అనేక రోజులు నిల్వ ఉంచుటకు, అధిక పరిమాణంలో నూర్చుటకు , పారిశ్రామిక వ్యవసాయానికి ఉపయోగపడతాయి. సాధారణంగా మొక్కజొన్న, వరి, సోయాబీన్స్, గోధుమ , యితర ధాన్యాలు వంటివి అధిక సంఖలో ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. కానీ కాయగూరలు, దుంపలు , యితర పంటలు ఎగుమతులు తక్కువగా జరుగుతాయి.[2]
ధాన్యాలు , పప్పులు
మార్చువృక్ష శాస్త్రంలో ధాన్యాలు , పప్పులు కెరీయోప్‌సెస్ గా పిలువబడుతాయి. గడ్డిజాతి కుటుంబ ఫలాలుగా వ్యవసాయ శాస్త్రంలో , కామెర్స్ లోనూ, యితర కుటుంబాలలో గల విత్తనాలు , ఫలాలు గానూ పిలుస్తారు. ఉదాహరణకు అమరనాథ్ అమ్మిన వాటిని "గ్రైన్ అమరనాథ్" అనీ,, అమరనాథ్ ఉత్పత్తులను "హోల్ గ్రైన్స్" అనీ పిలుస్తారు[3].
వర్గీకరణ
మార్చుపప్పుధాన్యాలు
మార్చుపప్పు ధాన్యాల పంటలు అన్నీ గడ్డి జాతి కుటుంబానికి చెందుతాయి.[4] పప్పు ధాన్యాలలో అధిక పిండి పదార్థం, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
కొన్ని ధాన్యాాలు
మార్చునవధాన్యాలు
మార్చుధాన్యం వృథా
మార్చుఆకలితో అలమటించే జనం ఉన్న ఈ దేశంలో ఒక్క తిండిగింజను వృథాచేసినా అది నేరమేనని, ప్రజాపంపిణీ వ్యవస్థ ధాన్యాన్ని కొల్లగొట్టేవారిని ప్రాసిక్యూట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృథా అయ్యే ధాన్యం విలువ రూ.17వేల కోట్లు
- దేశవ్యాప్తంగా 1.78 కోట్ల టన్నుల గోధుమలు/బియ్యాన్ని టార్పాలిన్ల కింద నిల్వ ఉంచారు. ఇందులో కోటి టన్నులు కుళ్లి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
- వీటి విలువ దాదాపు రూ.17వేల కోట్లు. ఈ ధాన్యంతో 1.4కోట్ల మంది ఆకలి తీర్చవచ్చని అంచనా.
- మూడేళ్లనుంచి మురగపెట్టడంతో ఒక్క పంజాబ్‌లోనే 49వేల టన్నులను వృథాగా పారబోసే పరిస్థితి దాపురించింది.
చిత్రమాలిక
మార్చు-
సంతలో అమ్మకానికి ఉంచిన ఆహార ధాన్యాలు
-
Buckwheat
-
Barley
-
Lentil
మూలాలు
మార్చు- ↑ Babcock, P.G., ed. 1976. Webster's Third New International Dictionary. Springfield, Massachusetts: G. & C. Merriam Co. .
- ↑ "Agricultural Commodities Products". Cmegroup.com. 2012-07-13. Retrieved 2012-07-19.
- ↑ "Now Vitamins - Now - Organic Amaranth Grain 1 Lb". Totaldiscountvitamins.com. 2011-12-13. Archived from the original on 2012-03-09. Retrieved 2012-07-19.
- ↑ Vaughan, J.G., C. Geissler, B. Nicholson, E. Dowle, and E. Rice. 1997. The New Oxford Book of Food Plants. Oxford University Press.