ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం
ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్వాడ్, హవేరి జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
Existence | 2008 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | ప్రహ్లాద్ జోషి |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | కర్ణాటక |
Total Electors | 1,579,024 |
Assembly Constituencies | నవల్‌గుండ్ కుండ్గోల్ ధార్వాడ్ హుబ్లీ-ధార్వాడ్ తూర్పు హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ కల్ఘట్గి షిగ్గావ్ |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
69 | నవల్‌గుండ్ | జనరల్ | ధార్వాడ్ |
70 | కుండ్గోల్ | జనరల్ | ధార్వాడ్ |
71 | ధార్వాడ్ | జనరల్ | ధార్వాడ్ |
72 | హుబ్లీ-ధార్వాడ్ తూర్పు | ఎస్సీ | ధార్వాడ్ |
73 | హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ | జనరల్ | ధార్వాడ్ |
74 | హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ | జనరల్ | ధార్వాడ్ |
75 | కల్ఘట్గి | జనరల్ | ధార్వాడ్ |
83 | షిగ్గావ్ | జనరల్ | హావేరి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు- 2009: ప్రహ్లాద్ జోషి, భారతీయ జనతా పార్టీ
- 2014: ప్రహ్లాద్ జోషి, భారతీయ జనతా పార్టీ
- 2019: ప్రహ్లాద్ జోషి, భారతీయ జనతా పార్టీ [1]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.