కుంద్‌గోల్ శాసనసభ నియోజకవర్గం

(కుండ్గోల్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కుండ్గోల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్వాడ జిల్లా, ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

కుండ్గోల్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాధార్వాడ
లోక్‌సభ నియోజకవర్గంధార్వాడ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018 [1] చన్నబసప్ప సత్యప్ప శివల్లి కాంగ్రెస్
2013 చన్నబసప్ప సత్యప్ప శివల్లి కాంగ్రెస్
2008 చిక్కంగౌడ్‌ సిద్దంగౌడ్‌ ఈశ్వరగౌడ బీజేపీ
2004 అక్కి మల్లికార్జునప్ప షాహదేవప్ప జనతా దళ్
1999 శివల్లి చన్నబసప్ప సత్యప్ప స్వతంత్ర
1994 MS అక్కి జనతా దళ్
1989 గోవిందప్ప హనుమంతప్ప జుట్టల్ కాంగ్రెస్
1985 ఉప్పిన్ బసప్ప అందానెప్ప జనతా పార్టీ
1983 కుబిహాల్ వీరప్ప శేఖరప్ప కాంగ్రెస్
1978 కాటగి మహదేవప్ప శివప్ప కాంగ్రెస్
1972 RV రంగన్‌గౌడ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.